• facebook
  • twitter
  • whatsapp
  • telegram

PVNRTVU: తెలంగాణ వెటర్నరీ వర్సిటీలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు 

హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం… 2024-25 విద్యా సంవత్సరానికి వెటర్నరీ పాలిటెక్నిక్ డిప్లొమాలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. వర్సిటీ పరిధిలో కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, సిద్దిపేట, మామూనూర్‌లో నాలుగు పశుసంవర్ధక పాలిటెక్నిక్‌లు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు జులై 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.

కోర్సు వివరాలు:

* వెటర్నరీ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు

సీట్లు: కరీంనగర్‌- 30, మహబూబ్‌నగర్‌- 30, సిద్దిపేట- 30, మామూనూర్‌- 20.

మొత్తం: 110 సీట్లు.

కోర్సు వ్యవధి: రెండేళ్లు.

అర్హత: 10వ తరగతితో పాటు తెలంగాణ పాలిసెట్‌ 2024 (ఎంబైపీసీ) ర్యాంకు సాధించి ఉండాలి.

వయోపరిమితి: 31-08-2024 నాటికి 15-22 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక: తెలంగాణ పాలిసెట్‌ 2024 (ఎంబైపీసీ) ర్యాంకు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను రిజిస్ట్రార్, పి.వి.నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, రాజేంద్రనగర్, హైదరాబాద్ చిరునామాకు పంపాలి.

ముఖ్య తేదీలు...

దరఖాస్తు స్వీకరణ ప్రారంభం: 27-06-2024.

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 20-07-2024.

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ వాయుసేనలో అగ్నివీరులవుతారా?

‣ బెల్‌లో ఉద్యోగాలు!

‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!

‣ డీవీసీలో జూనియర్‌ ఇంజినీర్‌ ఖాళీలు!

‣ అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌తో అపార అవకాశాలు!


Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 27-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :