• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NTPC: ఎన్‌టీపీసీలో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు 

నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌టీపీసీ)కు చెందిన  నేషనల్ మెటలర్జికల్ ల్యాబొరేటరీ (ఎన్‌ఎంఎల్‌), జంషెడ్‌పుర్‌.. నాన్‌ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

పోస్టుల వివరాలు

1. మైనింగ్‌ ఓవర్‌మ్యాన్‌: 67 పోస్టులు

2. మ్యాగజైన్‌ ఇన్‌ఛార్జ్‌: 09 పోస్టులు

3. మెకానికల్ సూపర్‌వైజర్‌: 28 పోస్టులు

4. ఎలక్ట్రికల్‌ సూపర్‌వైజర్‌: 26 పోస్టులు

5. ఒకేషనల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌: 08 పోస్టులు

6. జూనియర్‌ మైన్‌ సూపీరియర్‌: 03 పోస్టులు

7. మైనింగ్‌ సర్దార్‌: 03 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 144 

అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్‌, సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో డిప్లొమా (మెకానికల్‌/ మైనింగ్‌/ ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రానిక్స్‌/ ప్రొడక్షన్‌) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 05-08-2024 నాటికి 30 ఏళ్లు, ఒకేషనల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌ పోస్టుకు 40 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు  మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ/ ఎక్స్‌ - సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ఠ వయోపరిమితి ఉంటుంది.

జీతం: నెలకు మైనింగ్‌ సర్దార్‌ పోస్టుకు రూ.40,000; మిగిలిన ఖాళీలకు రూ.50,000. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాలు.

దరఖాస్తు చివరి తేదీ: 05-08-2024.

మరింత సమాచారం... మీ కోసం!

‣ పాఠాలు అర్థం కావడం లేదా?

‣ సరైన జవాబులిస్తే ఐటీ కొలువు మీదే!

‣ స్వీయ అవగాహన ఎందుకంత ముఖ్యం?

‣ పరిజ్ఞానం ఉంటే.. ఆంగ్లం ఇబ్బంది కాదు!

‣ గిరికోనల్లో... చదువుల మెరుపు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 19-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :