హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఐసీఏఆర్- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రిసెర్చ్.. ఒప్పంద ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి ఆన్లైన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
పోస్టుల వివరాలు:
1. యంగ్ ప్రొఫెషనల్ II: 02 పోస్టులు
2. ఫీల్డ్ వర్కర్/ యంగ్ ప్రొఫెషనల్-I: 01 పోస్టు
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్/ ఎంఎస్ ఆఫీస్ పరిజ్ఞానం, పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు యంగ్ ప్రొఫెషనల్ II పోస్టుకు రూ.35,000, ఫీల్డ్ వర్కర్/ యంగ్ ప్రొఫెషనల్-I పోస్టుకు రూ.25,000.
వయోపరిమితి: 23-07-2024 నాటికి 21 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చివరి తేదీ: 23-07-2024.
ఈమెయిల్: millets.omm@gmail.com
ఆన్లైన్ ఇంటర్వ్యూ తేదీ: 26-07-2024.
మరింత సమాచారం... మీ కోసం!
‣ గిరికోనల్లో... చదువుల మెరుపు!
‣ టెన్త్ విద్యార్హతతో ఉద్యోగాలెన్నో్!
‣ భవితను నిర్దేశించే... మేలైన ఎంపిక!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
NCERT: ఎన్సీఈఆర్టీలో 90 అసిస్టెంట్ ఎడిటర్ ఉద్యోగాలు
IRCTC: పట్నా, కోల్‌కతా ఐఆర్సీటీసీలో హాస్పిటాలిటీ మానిటర్ ఖాళీలు
NCSCM: చెన్నైలోని ఎన్సీఎస్సీఎంలో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
CCRH: సీసీఆర్‌హెచ్‌లో రిసెర్చ్ ఫెలో పోస్టులు
IGNC: ఐజీఎన్సీఏలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఖాళీలు
AIIMS RAIPUR: రాయ్‌పుర్ ఎయిమ్స్‌లో 81 సీనియర్ రెసిడెంట్ ఖాళీలు
HLL: హెచ్ఎల్ఎల్లో మేనేజర్, స్టాఫ్ నర్స్ ఖాళీలు
IIMR: ఐఐఎంఆర్, రాజేంద్రనగర్‌లో ప్రాజెక్ట్ మేనేజర్ ఉద్యోగాలు
FTII: ఎఫ్‌టీటీ, పుణెలో టీచింగ్, నాన్ టీచింగ్ ఖాళీలు
NIRRCH: ఎన్ఐఆర్ఆర్సీహెచ్లో ప్రాజెక్ట్ రిసెర్చ్ సైంటిస్ట్ పోస్టులు
NaBFID: ముంబయి ఎన్‌ఏబీఎఫ్‌ఐడీలో సీనియర్ అనలిస్ట్ గ్రేడ్ పోస్టులు
NaBFID: ముంబయి ఎన్‌ఏబీఎఫ్‌ఐడీలో సీనియర్ అనలిస్ట్ గ్రేడ్ పోస్టులు
NaBFID: ముంబయి ఎన్‌ఏబీఎఫ్‌ఐడీలో అనలిస్ట్ గ్రేడ్ పోస్టులు
IIMV: వైజాగ్ ఐఐఎంలో టీచింగ్ ఉద్యోగాలు
ANGRAU: కమలానగర్ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
ANGRAU: కదిరి వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఫీల్డ్/ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు
RITES: రైట్స్ లిమిటెడ్‌లో 66 ఇంజినీరింగ్ ప్రొఫెషనల్స్ ఉద్యోగాలు
CSIR-SERC: చెన్నై ఎస్ఈఆర్సీలో ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు
ESIC VAPI: వాపి ఈఎస్ఐసీ హాస్పిటల్లో స్పెషలిస్ట్ పోస్టులు
ESIC VAPI: వాపి ఈఎస్ఐసీ హాస్పిటల్లో సీనియర్ రెసిడెంట్ పోస్టులు