• facebook
  • whatsapp
  • telegram

TG ECET: తెలంగాణ ఈసెట్‌ ఫలితాలు విడుదల

* రిజల్ట్స్‌ డైరెక్ట్‌ వెబ్‌సైట్‌ లింక్‌ ఇదే..
 


ఈనాడు ప్రతిభ డెస్క్‌: తెలంగాణలో పాలిటెక్నిక్‌ డిప్లొమా, బీఎస్సీ (గణితం) విద్యార్థులు లేటరల్‌ ఎంట్రీ ద్వారా బీటెక్‌, బీఫార్మసీ రెండో ఏడాదిలో ప్రవేశానికి నిర్వహించిన ఈసెట్‌ 2024 ఫలితాలు సోమవారం (మే 20న) విడుదలయ్యాయి. ఫలితాలను ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్‌ లింబాద్రి విడుదల చేశారు. మే 6న మొత్తం 99 కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. 24,272 మంది అభ్యర్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈసెట్‌ పరీక్షలను నిర్వహించారు.  ఫలితాలను https://results.eenadupratibha.net/ లో చూసుకోవచ్చు.

 


ఏ బ్రాంచిలో ఏముంది?
 వృద్ధికీ ఉపాధికీ.. ఐఓటీ!
 ఎదురులేని ఎదుగుదలకు ఏవియేషన్!
 ఇంజనీరింగ్ లో  - ఈఐఈ
 ఇంజనీరింగ్ లో  ప్రత్యేక కోర్సులు
 అరుదైన కోర్సులు మెరుగైన కొలువులు!

Updated Date : 20-05-2024 12:58:57

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం