• facebook
  • whatsapp
  • telegram

TG POLYCET KEY: తెలంగాణ పాలిసెట్‌ - 2024 రాత పరీక్ష ప్రశ్నపత్రం & కీ



తెలంగాణ పాలిసెట్‌ - 2024 రాత పరీక్ష ప్రశ్నపత్రం (బుక్‌లెట్‌ కోడ్‌-డి) & కీ


తెలంగాణ రాష్ట్రంలో పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి పాలిసెట్‌-2024 శుక్రవారం(మే 24) జరిగింది. ప‌రీక్ష ప్రశ్నప‌త్రానికి నిపుణులు రూపొందించిన 'కీ' అందిస్తున్నాం. ఇది కేవ‌లం అభ్యర్థుల అవ‌గాహ‌న కోసం మాత్రమే. ఎస్‌బీటీఈటీ విడుద‌ల చేసే జ‌వాబులనే అంతిమంగా ప‌రిగ‌ణించాలి.


* కీ'ను రూపొందించిన‌వారు: ఎస్‌.కల్యాణి, క్రాంతి కీన్‌ అకాడమీ(హైదరాబాద్‌)

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఐటీఐతో ఉద్యోగ అవకాశాలు!

‣ నైపుణ్యాల ప్రయాణం ఇలా విజయవంతం!

‣ రాతల్లో తగ్గినా.. మాటతో మెరిశారు!

‣ రాతల్లో తగ్గినా.. మాటతో మెరిశారు!

‣ పోటీ ప్రపంచంలో డేటా విశ్వరూపం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 24-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.