• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NIAMT: ఎన్‌ఐఏఎంటీ, రాంచీలో అడ్వాన్స్‌డ్ డిప్లొమా కోర్సు 

రాంచీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ (ఎన్‌ఐఏఎంటీ) 2024-25 విద్యా సంవత్సరానికి అడ్వాన్స్‌డ్ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

కోర్సు వివరాలు:

* అడ్వాన్స్‌డ్ డిప్లొమా కోర్సు ఇన్ ఫౌండ్రీ టెక్నాలజీ/ ఫోర్జ్ టెక్నాలజీ 2024.

అర్హత: బీఈ, బీటెక్‌/ డిప్లొమా (మెటలర్జికల్/ మెకానికల్/ ప్రొడక్షన్/ మ్యానుఫ్యాక్చరింగ్/ ఆటోమొబైల్/ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్‌) లేదా బీఎస్సీ (ఫిజిక్స్/ కెమిస్ట్రీ/ మ్యాథమెటిక్స్/ కంప్యూటర్ అప్లికేషన్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి. 

ఎంపిక విధానం: రాత పరీక్ష, కౌన్సెలింగ్ ఆధారంగా.

దరఖాస్తుకు చివరి తేదీ: 09/06/2024.

మరింత సమాచారం... మీ కోసం!

‣ స్కామర్లతో తస్మాత్‌ జాగ్రత్త!

‣ స్టార్టప్‌లతో దూసుకెళ్దామా!

‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్‌ ఆవాసాలు!

‣ సందేహించొద్దు.. సాధిద్దాం!

‣ ఆఫర్‌ లెటర్‌ అందుకుంటే సరిపోదు!

‣ ఐటీ కొలువుకు దగ్గరి దా రి



Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 30-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :