• facebook
  • twitter
  • whatsapp
  • telegram

BITS-RMIT: బిట్స్‌-ఆర్ఎంఐటీలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లు 

రెండు ప్రఖ్యాత యూనివర్సిటీలు బిట్స్‌ (బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్) అండ్‌ ఆర్‌ఎంఐటీ (రాయల్‌ మెల్‌బోర్న్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ).. 2024-25 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రామ్‌ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ప్రోగ్రామ్‌ వివరాలు: 

* పీహెచ్‌డీ 

విభాగాలు: బిజినెస్‌, సైన్స్‌, ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్ అండ్‌ ఐటీ, మ్యాథమెటిక్స్‌, హెల్త్‌, హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌, డిజైన్.

అర్హత: 65 శాతం మార్కులతో పీజీ లేదా తత్సమాన విద్యార్హత. గేట్‌, యూజీసీ-నెట్‌, సీఎస్ఐఆర్‌, ఐసీఏఆర్, సీఎస్‌ఎంఆర్‌, డీఎస్‌టీ-ఇన్‌స్పైర్‌ స్కోరు ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 17-06-2024.

మరింత సమాచారం... మీ కోసం!

‣ షిప్పింగ్‌ కోర్సులతో మేటి అవకాశాలు

‣ మార్కెట్‌ మందగమనంలో ఉద్యోగ సాధన!

‣ స్పీచ్‌, హియ‌రింగ్ చికిత్స‌లో ప్ర‌త్యేక కోర్సులు

‣ ఇంటర్మీడియ‌ట్‌తో ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ

‣ జీవ శాస్త్రాల్లో కొలువుకు విస్తృత అవకాశాలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 08-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :