• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NSD: నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో డిప్లొమా కోర్సు 

న్యూదిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా… 2024-27 విద్యా సంవత్సరానికి డిప్లొమా కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

కోర్సు వివరాలు:

* డ్రామాటిక్‌ ఆర్ట్స్‌లో డిప్లొమా కోర్సు (ఫుల్‌ టైం రెసిడెన్షియల్‌)

విభాగాలు: యాక్టింగ్‌, డిజైన్, డైరెక్షన్‌ ఇతర థియేటర్ సంబంధిత విభాగాలు.

సీట్ల సంఖ్య: 32.

అర్హతలు: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్. థియేటర్ ప్రొడక్షన్స్‌లో పార్టిసిపేషన్‌తో పాటు హిందీ/ ఇంగ్లిష్‌ భాషల్లో పరిజ్ఞానం కలిగి ఉండాలి.

బోధనా మాధ్యమం: హిందీ/ ఇంగ్లిష్.

వయోపరిమితి: 01.07.2024 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ప్రిలిమినరీ ఎగ్జామ్‌/ ఆడిషన్‌, ఫైనల్ టెస్ట్‌ ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10-05-2024.

ప్రిలిమినరీ పరీక్ష/ ఆడిషన్ నిర్వహణ తేదీ: మే, జూన్, 2024.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ జీవ శాస్త్రాల్లో కొలువుకు విస్తృత అవకాశాలు

‣ మ‌లిద‌శ ప‌రీక్ష‌లో గెలుపు వ్యూహం!

‣ కొత్త అవకాశాలకు.. జెన్‌ ఏఐ!

‣ మార్కులకు పరిష్కారం.. పునశ్చరణే!

‣ ఐటీ, కార్పొరేట్‌ రంగాల్లో రాణిద్దాం ఇలా....

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 11-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :