• facebook
  • twitter
  • whatsapp
  • telegram

IIM: ఐఐఎం ఇందౌర్-ఐఐటీ ఇందౌర్‌లో ఎంఎస్‌డీఎస్‌ఎం ప్రోగ్రాం 

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఇందౌర్‌, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇందౌర్‌ సంయుక్తంగా 2024-25 విద్యా సంవత్సరానికి  రెండేళ్ల ఎంఎస్‌ డిగ్రీ ప్రోగ్రాంలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. 

ప్రోగ్రాం వివరాలు:

* మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ డేటా సైన్స్ అండ్ మేనేజ్‌మెంట్: 200 సీట్లు

అర్హత: ప్రథమ శ్రేణిలో బీఈ, బీటెక్‌, బీఎస్‌, బీఫార్మసీ, బీఆర్క్‌, బీడీఈఎస్‌, బీఎఫ్‌టెక్‌, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంసీఏ, ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి. గత మూడేళ్లకు సంబంధించి క్యాట్‌/ గేట్‌/ జీమ్యాట్/ జీఆర్‌ఈ/ జామ్‌ వ్యాలిడ్‌ స్కోరు లేదా ఐఐటీ ఇందౌర్‌ నిర్వహించే డేటా సైన్స్ అండ్ మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (డీమ్యాట్‌)-20024 స్కోరు సాధించి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: జాతీయ స్థాయి పరీక్షలో సాధించిన స్కోరు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10-06-2024.

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఆఫర్‌ లెటర్‌ అందుకుంటే సరిపోదు!

‣ ఐటీఐ ఉంటే రైల్వే టెక్నీషియ‌న్ కావ‌చ్చు !

‣ ఐడీబీఐలో కోర్సు.. కొలువుకు అవకాశం

‣ స్కామర్లతో తస్మాత్‌ జాగ్రత్త!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 11-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :