• facebook
  • twitter
  • whatsapp
  • telegram

CFTRI: సీఎఫ్‌టీఆర్‌ఐ, మైసూరులో ఎంఎస్సీ ప్రోగ్రాం 

మైసూరులోని సీఎస్‌ఐఆర్‌- సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎఫ్‌టీఆర్‌ఐ)… 2024-26 విద్యా సంవత్సరానికి ఎంఎస్సీ ప్రోగ్రాంలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

ప్రోగ్రాం వివరాలు:

ఎంఎస్సీ (ఫుడ్ టెక్నాలజీ) 2024-26 బ్యాచ్

మొత్తం సీట్ల సంఖ్య: 34

అర్హత: కనీసం 55% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ (సైన్స్/ అగ్రికల్చర్/ ఇంజినీరింగ్/ టెక్నాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి. 

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ఆధారంగా.

దరఖాస్తు రుసుము: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.1000; ఇతరులకు రూ.2000.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 05-06-2024.

అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ ప్రారంభం: 05-06-2024.

ప్రవేశ పరీక్ష తేదీ: 07-07-2024.

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఆఫర్‌ లెటర్‌ అందుకుంటే సరిపోదు!

‣ ఐటీఐ ఉంటే రైల్వే టెక్నీషియ‌న్ కావ‌చ్చు !

‣ ఐడీబీఐలో కోర్సు.. కొలువుకు అవకాశం

‣ స్కామర్లతో తస్మాత్‌ జాగ్రత్త!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 12-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :