• facebook
  • twitter
  • whatsapp
  • telegram

MNNIT: ఎంఎన్‌ఎన్‌ఐటీ, అలహాబాద్‌లో ఎంబీఏ ప్రోగ్రామ్ 

మోతీలాల్ నెహ్రూ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అలహాబాద్, స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్… 2024-25 విద్యా సంవత్సరానికి ఎంబీఏ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ప్రోగ్రామ్ వివరాలు:

ఎంబీఏ ప్రోగ్రామ్: 77 సీట్లు

అర్హత: కనీసం 60% మార్కులతో ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. వ్యాలిడ్‌ క్యాట్‌, జీమ్యాట్‌, సీమ్యాట్‌, ఏటీఎంఏ, ఎంఏటీ, గ్జాట్‌ స్కోరు ఉండాలి. 

ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలు, అకడమిక్‌/ ప్రవేశ పరీక్ష మార్కులు, పని అనుభవం, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా.

ముఖ్య తేదీలు..

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 08-02-2024.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 11-06-2024.

జీడీ, ఇంటర్వ్యూ తేదీలు: 29-30, జూన్ 2024.

ఫలితాల ప్రకటన: 16-07-2024.

మరింత సమాచారం... మీ కోసం!

‣ సముద్రమంత ఉద్యోగావకాశాలు!

‣ ఐటీ రంగంలో అవరోధాలు అధిగమిద్దాం!

‣ ఎంఫిల్‌.. పీహెచ్‌డీ- ఏమిటి తేడా?

‣ ‘డేటా సైన్స్‌’తో డోకా లేదు!

‣ ఉపాధికి దిక్సూచి.. బిజినెస్‌ అనలిటిక్స్‌

‣ విదేశీ విద్య.. అవగాహన ముఖ్యం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 06-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :