• facebook
  • twitter
  • whatsapp
  • telegram

SPAV: స్పా, విజయవాడలో డాక్టోరల్ ప్రోగ్రాం 

విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్… 2024-25 విద్యా సంవత్సరానికి వివిధ విభాగాల్లో డాక్టోరల్ ప్రోగ్రాంలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. 

ప్రోగ్రాం వివరాలు:

* డాక్టోరల్ ప్రోగ్రాం (పార్ట్ టైం & ఫుల్ టైం)

విభాగాలు: ప్లానింగ్, ఆర్కిటెక్చర్, బిల్డింగ్ ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్.

అర్హత: సంబంధిత విభాగంలో 60% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 

ఎంపిక ప్రక్రియ: స్టేజ్-1, స్టేజ్-2 పరీక్షల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ది రిజిస్ట్రార్‌, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, సర్వే నం.4/4, ఐటీఐ రోడ్డు, విజయవాడ చిరునామాకు పంపాలి.

ముఖ్య తేదీలు… 

దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 08-05-2024.

అర్హులైన అభ్యర్థుల జాబితా వెల్లడి: 10-05-2024.

ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ తేదీలు: 21 & 22-05-2024.



 

మరింత సమాచారం... మీ కోసం!

‣ స్టాన్‌ఫర్డ్‌లో ఎంబీఏ సీటు.. రూ.కోటి స్కాలర్‌షిప్పు!

‣ నెట్‌ విలువలకు.. నెటికెట్‌

‣ భారీ వేతన వరప్రదాయిని.. కోడింగ్‌

‣ సోషల్‌ మీడియా ఖాతాల ముఖ్యపాత్ర



 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 12-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :