• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ESIC PATNA: ఈఎస్‌ఐసీ మోడల్‌ హాస్పిటల్‌, పట్నాలో స్పెషలిస్ట్‌ పోస్టులు 

బిహార్‌ రాష్ట్రం పట్నాలోని ఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్‌సూరెన్స్‌ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) మోడల్‌ హాస్పిటల్‌, ఫుల్వారీ షరీఫ్.. ఒప్పంద ప్రాతిపదికన పార్ట్‌టైం/ ఫుల్‌టైం స్పెషలిస్ట్‌ ఖాళీల భర్తీకి  ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

విభాగాల వారీ ఖాళీల వివరాలు:

1. పల్మనరీ మెడిసిన్‌: 01 పోస్టు

2. ఐ (ఆఫ్తల్మాలజిస్ట్‌): 01 పోస్టు 

3. రేడియాలజీ: 01 పోస్టు 

4. ఈఎన్‌టీ (ఓటోరినోలారిన్జాలజీ): 01 పోస్టు

మొత్తం పోస్టులు: 04

అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీతం: నెలకు రూ.1,34,046.

వయోపరిమితి: 67 ఏళ్లు మించకూడదు.

ఇంటర్వ్యూ తేదీ: 16-07-2024.

వేదిక: ఆఫీస్‌ ఆఫ్‌ ది మెడికల్ సూపరింటెండెంట్‌, ఈఎస్‌ఐసీ మోడల్‌ హాస్పిటల్‌, ఫుల్వారీ షరీఫ్, పట్నా, బిహార్‌.

మరింత సమాచారం... మీ కోసం!

‣ హెచ్‌సీఎల్‌లో జూనియర్‌ మేనేజర్‌లు!

‣ క్లర్క్‌ కొలువు సాధనతో సులువు!

‣ అందుకుందాం ఐటీ ఉద్యోగం!

‣ కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాలు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 06-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :