1. ‘గురుకుల’ పోస్టుల భర్తీ ప్రక్రియకు పూర్తి కసరత్తు
రాష్ట్రంలో సంక్షేమ గురుకుల సొసైటీల్లో ఉపాధ్యాయ, అధ్యాపక ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియను ముగించేందుకు కసరత్తు మొదలైంది. తుది నిర్ణయాలు తీసుకునేందుకు త్వరలో బోర్డు సమావేశం నిర్వహించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సాధారణ సంక్షేమ గురుకులాల్లో 9,210 పోస్టుల భర్తీకి గురుకుల నియామక బోర్డు 2023 ఆగస్టులో కంప్యూటర్ ఆధారిత రాతపరీక్షలు నిర్వహించి, ఫిబ్రవరిలో ఫలితాలు వెల్లడించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. ఇంటర్ పూర్తయితే హెచ్సీఎల్లో ఉద్యోగాలు
ఇంటర్ పూర్తయిన విద్యార్థులు ఐటీ సేవలకు తోడ్పడే డిజిటల్ సపోర్ట్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలని, ఏడాది శిక్షణ తర్వాత వారు హెచ్సీఎల్లో పూర్తిస్థాయి ఉద్యోగులుగా నియమితులవుతారని ఇంటర్ విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇంటర్ సీఈసీ, హెచ్ఈసీ, బైపీసీ, ఒకేషనల్లో 75 శాతానికిపైగా మార్కులు ..
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. 16 నుంచి గ్రూప్-2 ఎడిట్ ఆప్షన్
రాష్ట్రంలో గ్రూప్-2 సర్వీసుల పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాల్లో తప్పులను సవరించుకునేందుకు టీజీపీఎస్సీ ఎడిట్ ఆప్షన్ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు 16వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ సాయంత్రం 5గంటల వరకు ...
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు పక్కా ఏర్పాట్లు
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నేతృత్వంలో నిర్వహించనున్న సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష-2024ను జూన్ 16వ తేదీన నగరంలోని 25 కేంద్రాల్లో నిర్వహించేందుకు పక్కా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. నగరంలోని కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో యూపీఎస్సీ పరిశీలకుడు సుబ్రహ్మణ్యంతో కలిసి ఏర్పాట్లపై జూన్ 14న సమీక్షించారు. కలెక్టర్
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. ఏఈఈ అగ్రికల్చర్ పోస్టుల ప్రాథమిక ఎంపిక జాబితా వెల్లడి
ప్రభుత్వ విభాగాల్లో 1,540 సివిల్, మెకానికల్, అగ్రికల్చర్, ఎలక్ట్రికల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల నియామక ప్రక్రియలో భాగంగా అగ్రికల్చర్ పోస్టుల ప్రాథమిక ఎంపిక జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జూన్ 14న విడుదల చేసింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.