* మధ్యాహ్నం 3.30 గంటలకు విడుదల
ఈనాడు, హైదరాబాద్: లాసెట్ ఫలితాలు జూన్ 13న మధ్యాహ్నం 3.30 గంటలకు విడుదల కానున్నాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి, ఓయూ ఇన్‌ఛార్జి వీసీ ఎం.దానకిశోర్ తదితరులు ఫలితాలను విడుదల చేస్తారని కన్వీనర్ బి.విజయలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. ఫలితాలను ఈనాడు ప్రతిభ https://results.eenadupratibha.net/ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
తెలంగాణ లాసెట్-2024 ఫలితాల కోసం క్లిక్ చేయండి
మరింత సమాచారం... మీ కోసం!
‣ డిగ్రీతో రక్షణ రంగంలో ఉద్యోగాలు!
‣ డేటాసైన్స్‌తో ఉద్యోగ అవకాశాలు!
‣ రాతల్లో తగ్గినా.. మాటతో మెరిశారు!
‣ ఇంటర్‌తో త్రివిధ దళాల్లో ఉద్యోగాలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.