ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 12 ఏపీఆర్ఎస్ మైనార్టీ గురుకుల పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి అయిదో తరగతి ప్రవేశాలు, ఆరు, ఏడు, ఎనిమిది తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకి గుంటూరులోని ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది. ఇందుకు సంబంధించి ఏపీఆర్ఎస్(మైనార్టీ) క్యాట్-2024 నోటిఫికేషన్ను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బాలురు, బాలికలకు ప్రత్యేకంగా ఏపీఆర్ఎస్(మైనార్టీ) గురుకుల పాఠశాలలు ఏర్పాటయ్యాయి. అర్హులైన మైనార్టీ, పీహెచ్సీ, అనాథ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన బాలబాలికలు మే 31 లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు...
ఏపీ రెసిడెన్షియల్ మైనార్టీ స్కూల్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2024 (ఏపీఆర్ఎస్- మైనార్టీ క్యా్ట్ 2024)
తరగతులు: 5, 6, 7, 8.
12 గురుకుల పాఠశాలల్లో అయిదో తరగతి సీట్ల సంఖ్య: 920.
12 గురుకుల పాఠశాలల్లో ఆరు, ఏడు, ఎనిమిదో తరగతి సీట్ల సంఖ్య: 1073.
అర్హత: 2023-2025 విద్యా సంవత్సరంలో తరగతిని బట్టి.. 4, 5, 6, 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్ష మించకూడదు.
వయసు: అయిదో తరగతికి 01.09.2013 నుంచి 31.08.2015 మధ్య; ఆరో తరగతికి 01.09.2012 నుంచి 31.08.2014 మధ్య; ఏడో తరగతికి 01.09.2011 నుంచి 31.08.2013 మధ్య; ఎనిమిదో తరగతికి 01.09.2010 నుంచి 31.08.2012 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక విధానం: ఎస్సీ, ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. మైనార్టీ విద్యార్థులకు ఎలాంటి ప్రవేశ పరీక్ష ఉండదు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్య తేదీలు...
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31.05.2024.
మరింత సమాచారం... మీ కోసం!
‣ గ్రూప్-1 ప్రిలిమ్స్ తుది సన్నద్ధత! (ఏపీపీఎస్సీ)
‣ గ్రూప్-1 ప్రిపరేషన్ ప్లాన్ (టీఎస్పీఎస్సీ)
‣ ‘ట్రిపుల్ ఆర్’తో ఒత్తిడిని చిత్తు చేద్దాం!
‣ ఈ నైపుణ్యాలే ఫ్రెషర్లకు ధీమా!
‣ జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకుందాం ఇలా..
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
TS DOST: తెలంగాణ స్టేట్ దోస్త్-2024
Joint CSIR-UGC NET: జాయింట్ సీఎస్ఐఆర్- యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ జూన్-2024
UOH: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో పీజీ ప్రోగ్రామ్
SPKM IIHT: ఐఐహెచ్టీలో డిప్లొమా కోర్సులు
TTD: సంప్రదాయ కలంకారీ కళలో డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సు
APTWREIS: ఏపీ గిరిజన సంక్షేమ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు
AUDOA: ఏయూ విశాఖపట్నంలో ఎంబీఏ ప్రోగ్రామ్
NFSU: ఎన్ఎఫ్ఎస్యూ 2024-25 ప్రవేశాలు
AUDOA: ఏయూ విశాఖపట్నంలో ఇంటిగ్రేటెడ్ బీబీఏ-ఎంబీఏ ప్రోగ్రామ్
NIPER JEE: నైపర్ జేఈఈ 2024- పీహెచ్డీ ప్రోగ్రాం
NIPER JEE: నైపర్ జేఈఈ 2024- మాస్టర్స్ ప్రోగ్రామ్
UOH: హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో ఎంటెక్ ప్రోగ్రామ్
IIITDM: ట్రిపుల్ ఐటీడీఎం కర్నూలులో పీహెచ్డీ ప్రోగ్రాం
EFLU: ఇఫ్లూ, హైదరాబాద్లో పీజీ సర్టిఫికేట్ కోర్సు
EFLU: ఇఫ్లూలో పీహెచ్డీ, పీజీ డిప్లొమా ప్రోగ్రామ్
AIAPGET: ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (ఏఐఏపీజీఈటీ) 2024
CIPET: సిపెట్ అడ్మిషన్ టెస్ట్-2024
NIN: నిన్- కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024
GPAT: గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్ (జీప్యాట్)-2024
ILBS: ఐఎల్బీఎస్లో పీహెచ్డీ/ పీడీసీసీ ప్రోగ్రామ్