• facebook
  • twitter
  • whatsapp
  • telegram

CIPET: సిపెట్‌ అడ్మిషన్ టెస్ట్-2024 

చెన్నైలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్‌ ఇంజినీరింగ్ అండ్‌ టెక్నాలజీ- దేశ వ్యాప్తంగా ఉన్న 30 సిపెట్‌ కేంద్రాల్లో సిపెట్‌ అడ్మిషన్ టెస్ట్-2024 ద్వారా డిప్లొమా, పీజీ డిప్లొమా, పోస్ట్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన పురుష, మహిళా అభ్యర్థులు మే 31వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

కోర్సులు:

1. డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ మౌల్డ్ టెక్నాలజీ: మూడేళ్ల వ్యవధి

2. డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ టెక్నాలజీ: మూడేళ్ల వ్యవధి

3. పోస్ట్-గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ ప్రొసెషన్ & టెస్టింగ్: రెండేళ్ల వ్యవధి

4. పోస్ట్-గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్ మౌల్డ్ డిజైన్‌ విత్‌ క్యాడ్‌/ క్యామ్‌: ఏడాదిన్నరేళ్ల వ్యవధి

అర్హత: కోర్సును అనుసరించి 10వ తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.100. 

ముఖ్యమైన తేదీలు… 

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31.05.2024.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీ: 09.06.2024.

కోర్సు ప్రారంభం: 2024, ఆగస్టు మొదటి వారం.
 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఐడీబీఐలో కోర్సు.. కొలువుకు అవకాశం

‣ స్కామర్లతో తస్మాత్‌ జాగ్రత్త!

‣ స్టార్టప్‌లతో దూసుకెళ్దామా!

‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్‌ ఆవాసాలు!

‣ సందేహించొద్దు.. సాధిద్దాం!

‣ ఆఫర్‌ లెటర్‌ అందుకుంటే సరిపోదు!

‣ ఐటీ కొలువుకు దగ్గరి దా రి



 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 03-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :