• facebook
  • twitter
  • whatsapp
  • telegram

GMU: గుజరాత్ మారిటైమ్ యూనివర్సిటీలో ఎంబీఏ, ఎల్‌ఎల్‌ఎం ప్రోగ్రామ్ 

గాంధీనగర్‌లోని గుజరాత్ మారిటైమ్ యూనివర్సిటీ… 2024-25 విద్యా సంవత్సరానికి ఎంబీఏ, ఎల్‌ఎల్‌ఎం ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ప్రోగ్రామ్ వివరాలు:

1. ఎంబీఏ ప్రోగ్రామ్ (షిప్పింగ్ అండ్‌ లాజిస్టిక్స్): 60 సీట్లు

అర్హత: ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 

2. ఎల్‌ఎల్‌ఎం ప్రోగ్రామ్(మారిటైమ్ లా అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ లా): 30 సీట్లు

అర్హత: ఎల్‌ఎల్‌బీ/ లాలో తత్సమాన డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 

దరఖాస్తు రుసుము: జనరల్ కేటగిరీకి రూ.1000. ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ కేటగిరీకి రూ.500.

ముఖ్య తేదీలు...

దరఖాస్తుకు చివరి తేదీ: 05-06-2024.

ఆన్‌లైన్ అడ్మిషన్ టెస్ట్ తేదీ: 09-06-2024.

ఇంటర్వ్యూ తేదీలు: 12, 13-06-2024.

మరింత సమాచారం... మీ కోసం!

‣ ప్రాధాన్యాన్ని ప్రతిబింబించే విలువలు!

‣ ఐటీ కొలువు.. ఇలా సులువు!

‣ కొత్త ఏడాది.. కొంగొత్త అవకాశాలు

‣ కాలేజీ విద్యార్థులకు కెరియర్‌ ట్రైనింగ్‌

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 07-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :