• facebook
  • twitter
  • whatsapp
  • telegram

CIFNET: సిఫ్‌నెట్‌, కొచ్చిలో వెసెల్ నావిగేటర్ కోర్సు 

కొచ్చిలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ నాటికల్ అండ్ ఇంజినీరింగ్ ట్రైనింగ్ (సిఫ్‌నెట్‌)… 2024-2025 విద్యా సంవత్సరానికి కింది కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

కోర్సు వివరాలు:

* వెసెల్ నావిగేటర్ కోర్సు/ మెరైన్ ఫిట్టర్ కోర్సు 

సిఫ్‌నెట్‌ కేంద్రాలు: కొచ్చి/ చెన్నై/ విశాఖపట్నం.

మొత్తం సీట్ల సంఖ్య: 120.

ఎంపిక విధానం: కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఆధారంగా.

అర్హత: కనీసం 40% మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 

వయస్సు: 1 ఆగస్టు 2024 నాటికి 15 నుంచి 20 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు రుసుము: జనరల్/ ఓబీసీలకు రూ.350; ఎస్సీ/ ఎస్టీలకు రూ.175.

పరీక్ష కేంద్రాలు: కొచ్చి, చెన్నై, విశాఖపట్నం, కోల్‌కతా.

ముఖ్యమైన తేదీలు...

దరఖాస్తుకు చివరి తేదీ: 14-06-2024.

ప్రవేశ పరీక్ష తేదీ: 29.06.2024.

ఫలితాలు వెల్లడి: 07.07.2024.

కౌన్సెలింగ్‌ తేదీ: 18.07.2024.

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఐటీఐ ఉంటే రైల్వే టెక్నీషియ‌న్ కావ‌చ్చు !

‣ ఐడీబీఐలో కోర్సు.. కొలువుకు అవకాశం

‣ స్కామర్లతో తస్మాత్‌ జాగ్రత్త!

‣ స్టార్టప్‌లతో దూసుకెళ్దామా!

‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్‌ ఆవాసాలు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 05-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :