• facebook
  • twitter
  • whatsapp
  • telegram

JMI: జేఎంఐలో ఉచిత సివిల్ సర్వీసెస్-2025 కోచింగ్ 

న్యూదిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా (సెంట్రల్ యూనివర్సిటీ), రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీ, సెంటర్ ఫర్ కోచింగ్ అండ్ కెరీర్ ప్లానింగ్… ఉచిత సివిల్ సర్వీసెస్-2025 కోచింగ్‌లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు జూన్‌ 19వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన అభ్యర్థులకు వసతి సౌకర్యం ఉంటుంది.

కోచింగ్ వివరాలు:

ఉచిత సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ-కమ్-మెయిన్)-2025 కోచింగ్‌

అర్హత: ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 

సీట్ల సంఖ్య: 100.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

అప్లికేషన్‌ ఫీజు: రూ.950.

ముఖ్య తేదీలు… 

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 19-06-2024.

దరఖాస్తు సవరణ తేదీలు: 21, 22-06-2024.

పరీక్ష తేదీ: 29-06-2024.

పరీక్ష ఫలితాల వెల్లడి: 20-07-2024.

ఇంటర్వ్యూ తేదీలు: 29 జులై- 12 ఆగస్టు 2024.

తుది ఫలితాల వెల్లడి: 14-08-2024.

తరగతుల ప్రారంభం: 30-08-2024.

వివరాలకు ఫోన్‌ నంబర్‌: 0091-11-26981717.

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఐడీబీఐలో కోర్సు.. కొలువుకు అవకాశం

‣ స్కామర్లతో తస్మాత్‌ జాగ్రత్త!

‣ స్టార్టప్‌లతో దూసుకెళ్దామా!

‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్‌ ఆవాసాలు!

‣ సందేహించొద్దు.. సాధిద్దాం!

‣ ఆఫర్‌ లెటర్‌ అందుకుంటే సరిపోదు!

‣ ఐటీ కొలువుకు దగ్గరి దా రి
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 06-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :