• facebook
  • twitter
  • whatsapp
  • telegram

IISR: ఐఐఎస్‌ఆర్‌లో యంగ్‌ ప్రొఫెషనల్ ఉద్యోగాలు 

కేరళ రాష్ట్రం కోజికోడ్‌లోని ఐసీఏఆర్‌కు చెందిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పైసెస్‌ రిసెర్చ్‌.. ఒప్పంద ప్రాతిపదికన యంగ్‌ ప్రొఫెషనల్‌ ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

పోస్టుల వివరాలు:

* యంగ్‌ ప్రొఫెషనల్‌-II: 05 పోస్టులు

అర్హత: అగ్రికల్చరల్‌ బయోటెక్నాలజీ/ ప్లాంట్‌ బయోటెక్నాలజీ/  బయోటెక్నాలజీ/ ప్లాంట్‌ మాలిక్యులర్‌ బయాలజీ/ ప్లాంట్‌ పాథాలజీ విభాగాల్లో పీజీ ఉత్తీర్ణత ఉండాలి.

జీతం: నెలకు రూ.42,000.

వయోపరిమితి: 21 ఏళ్ల నుంచి 45 ఏళ్లు ఉండాలి.

ఇంటర్వ్యూ తేదీలు: జులై 18, 19.

వేదిక: ఐసీఏఆర్‌- ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పైసెస్‌ రిసెర్చ్‌, కోజీకోడ్‌, కేరళ.

మరింత సమాచారం... మీ కోసం!

‣ హెచ్‌సీఎల్‌లో జూనియర్‌ మేనేజర్‌లు!

‣ క్లర్క్‌ కొలువు సాధనతో సులువు!

‣ అందుకుందాం ఐటీ ఉద్యోగం!

‣ కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాలు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 06-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :