• facebook
  • whatsapp
  • telegram

AP NMMS: ఏపీ జాతీయ ప్రతిభా ఉపకారవేతన పరీక్ష ప్రశ్నపత్రం, కీ


ఏపీ జాతీయ ప్రతిభా ఉపకారవేతన పరీక్ష ప్రశ్నపత్రం & కీ



ఉపకారవేతనాలకు సంబంధించి ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ ప్రతిభా ఉపకారవేతన పరీక్ష (ఎన్‌ఎంఎంఎస్‌)-2023 డిసెంబర్‌ 3న‌ జరిగింది. ప‌రీక్ష ప్రశ్నప‌త్రానికి నిపుణులు రూపొందించిన 'కీ' అందిస్తున్నాం. ఇది కేవ‌లం అభ్యర్థుల అవ‌గాహ‌న కోసం మాత్రమే. ఏపీ ప్రభుత్వం, విద్యా శాఖ విడుద‌ల చేసే జ‌వాబులనే అంతిమంగా ప‌రిగ‌ణించాలి.


'కీ'ను రూపొందించిన‌వారు: ఎస్‌.కల్యాణి, క్రాంతి కీన్‌ అకాడమీ, హైదరాబాద్‌.


-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ డేటా లిటరసీ.. సరికొత్త నైపుణ్యం!

‣ ఐటీఐ, డిప్లొమాతో సెయిల్‌లో ఉద్యోగాలు

‣ 26,146 కానిస్టేబుల్‌ ఖాళీలకు ప్రకటన

‣ ఐటీఐతో విద్యుత్‌ సంస్థలో ఉద్యోగాలు

‣ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌లో కెరియర్ అవకాశాలు

‣ డిగ్రీతో ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటిలో ఉద్యోగాలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 03-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.