• facebook
  • whatsapp
  • telegram

JNV Entrance Test: జవహర్‌ నవోదయ విద్యాలయ ఆరో తరగతి ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం, కీ



ఆరో తరగతి ప్రవేశ పరీక్ష 2024 ప్రశ్నపత్రం (బుక్‌లెట్‌ కోడ్‌-జె) & కీ

నాలుగు సెట్ల(ఐ, జె, కె, ఎల్‌) కీ


కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నిర్వహిస్తున్న జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలకు సంబంధించి జనవరి 20వ తేదీన దేశ వ్యాప్తంగా రాత పరీక్ష జరిగింది. ప‌రీక్ష ప్రశ్నప‌త్రానికి నిపుణులు రూపొందించిన 'కీ' అందిస్తున్నాం. ఇది కేవ‌లం అభ్యర్థుల అవ‌గాహ‌న కోసం మాత్రమే. జేఎన్‌వీ విడుద‌ల చేసే జ‌వాబులనే అంతిమంగా ప‌రిగ‌ణించాలి.
 

* హైదరాబాద్‌లోని క్రాంతి కీన్‌ అకాడమీ నిపుణులు ఈ‘కీ’ని అందించారు.


-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ ‘డేటా సైన్స్‌’తో డోకా లేదు!

‣ ఉపాధికి దిక్సూచి.. బిజినెస్‌ అనలిటిక్స్‌

‣ విదేశీ విద్య.. అవగాహన ముఖ్యం!

‣ ఏఐ నైపుణ్యం.. తక్షణ కర్తవ్యం!

‣ ఇష్టం పెంచుకుంటే.. కష్టం కాదు!

‣ వినూత్న ప్రణాళికతో మెరుగైన కెరియర్‌

‣ భవిష్యత్తు.. ఈ 12 టెక్నాలజీలదే!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 20-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.