• facebook
  • twitter
  • whatsapp
  • telegram

IISER: ఐసర్‌ ఆప్టిట్యూడ్ టెస్ట్-2024 

కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కింద నిర్మితమైన స్వయంప్రతిపత్తి సంస్థ- ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్​‍ అండ్‌ రిసెర్చ్(ఐసర్‌)లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను బీఎస్, బీఎస్‌- ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది. ఐసర్‌ ఆప్టిట్యూడ్ టెస్ట్ 2024 ద్వారా అడ్మిషన్లు పొందవచ్చు.

ఐసర్‌ క్యాంపస్‌లు: భోపాల్‌, బర్హంపూర్‌, కోల్‌కతా, మొహాలీ, పుణె, తిరువనంతపురం, తిరుపతి.

పరీక్ష వివరాలు...

ఐసర్‌ ఆప్టిట్యూడ్ టెస్ట్-2024

అందిస్తున్న కోర్సులు: బీఎస్‌, బీఎస్‌-ఎంఎస్‌ డ్యూయల్‌ డిగ్రీ. ఇవి పూర్తి రెసిడెన్షియల్‌ ఫుల్‌టైం కోర్సులు.

* బీఎస్‌ డిగ్రీ: ఇంజినీరింగ్‌ సైన్సెస్‌, ఎకనామిక్స్‌ విభాగాలను కేవలం భోపాల్‌ క్యాంపస్‌ మాత్రమే అందిస్తుంది. ఇది నాలుగేళ్ల కోర్సు.

* బీఎస్‌-ఎంఎస్‌ డిగ్రీ: ఇది అయిదేళ్ల డిగ్రీ కోర్సు. దీనిలో బయోలాజికల్ సైన్సెస్, కెమికల్ సైన్సెస్, ఎర్త్ అండ్‌ క్లైమేట్ సైన్సెస్/ ఎర్త్ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్, ఎకనామిక్ సైన్సెస్, ఇంజినీరింగ్ సైన్సెస్, జియోలాజికల్ సైన్సెస్, ఇంటిగ్రేటెడ్ అండ్‌ ఇంటర్డి సిప్లినరీ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్ విభాగాలు ఉన్నాయి.

సీట్ల సంఖ్య: బీఎస్‌ (ఇంజినీరింగ్‌ సైన్స్‌)- 60, బీఎస్‌ (ఎకనామిక్‌ సైన్సెస్‌)- 30, బీఎస్‌-ఎంఎస్‌ డ్యూయల్‌ డిగ్రీ- 1748.

అర్హతలు: కనీసం 60 శాతం మార్కుల(ఎస్సీ/ ఎస్టీలకు 55 శాతం)తో ఇంటర్మీడియట్‌(సైన్స్‌ స్ట్రీమ్‌)/ పన్నెండో తరగతి 2022/ 2023/ 2024లో ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో.

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 01-04-2024.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 13-05-2024.

ఐఏటీ నిర్వహణ తేదీ: 09-06-2024.



 

మరింత సమాచారం... మీ కోసం!

‣ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ తుది సన్నద్ధత! (ఏపీపీఎస్సీ)

‣ గ్రూప్‌-1 ప్రిపరేషన్‌ ప్లాన్‌ (టీఎస్‌పీఎస్సీ)

‣ ‘ట్రిపుల్‌ ఆర్‌’తో ఒత్తిడిని చిత్తు చేద్దాం!

‣ సివిల్స్‌ సన్నద్ధత!

‣ ఈ నైపుణ్యాలే ఫ్రెషర్లకు ధీమా!

‣ జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకుందాం ఇలా..

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 28-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :