గుజరాత్ రాష్ట్రం రాజ్‌కోట్‌లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్).. కింది విభాగాల్లో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
* సీనియర్ రెసిడెంట్: 48 పోస్టులు
విభాగాలు: అనస్తీషియా, అనాటమీ, బయోకెమిస్ట్రీ, డెర్మటాలజీ, ఈఎన్టీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పాథాలజీ, పీడియాట్రిక్స్, గైనకాలజీ తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగంలో ఎండీ/ ఎంఎస్/ ఎంసీహెచ్/ డీఎం, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయో పరిమితి: 45 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ ఐదేళ్లు, ఓబీసీ మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్లు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.1000, ఎస్సీ/ఎస్టీ రూ.800, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 25-07-2024.
మరింత సమాచారం... మీ కోసం!
‣ వినూత్న కెరియర్‌కు.. మాలిక్యులర్ జెనెటిక్స్!
‣ కొలువులు కురిపించే కంప్యూటర్ మేఘం!
‣ గ్రామీణ బ్యాంకుల్లో 9995 ఉద్యోగాలు
‣ సరిహద్దు భద్రతా దళంలో ఎస్సై, ఏఎస్సై కొలువులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
AIIMS Rajkot: రాజ్‌కోట్ ఎయిమ్స్‌లో జూనియర్ రెసిడెంట్ ఖాళీలు
SAIL: సెయిల్‌లో 249 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు
IGGL: ఐజీజీఎల్లో మేనేజర్, ఇంజినీర్ పోస్టులు
IIT Ropar: రోపర్ ఐఐటీలో ఫ్యాకల్టీ ఖాళీలు
svnirtar: కటక్ ఎస్వీఎన్ఐఆర్టీఏఆర్లో ఖాళీలు
TS SET 2024: తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష(టీజీ సెట్)-2024
HLL: హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్‌లో 63 బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
UOH: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ ఖాళీలు
HAL: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
AIASL: ఏఐఏఎస్ఎల్లో 1,049 కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
TGPSC: టీజీపీఎస్సీలో లీగల్ ఎక్స్పర్ట్ పోస్టులు
IHMCL: ఐఎచ్ఎంసీఎల్లో ఇంజినీర్ ఉద్యోగాలు
SPAV: ఎస్పీఏవీ, విజయవాడలో టీచింగ్ ఖాళీలు
APTET 2024: ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) జులై-2024
Indian Bank: ఇండియన్ బ్యాంకులో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ 102 ఉద్యోగాలు
Cochin Shipyard: కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో 64 ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు
Cochin Shipyard: కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు
IBPS Clerks: ఐబీపీఎస్ - 6,128 క్లర్కు ఉద్యోగాలు
IBPS Clerk: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 6,128 క్లర్క్ ఉద్యోగాలు
HCL: హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్‌లో 56 జూనియర్ మేనేజర్ పోస్టులు