‣ పేపర్-1 ప్రశ్నపత్రం, కీ (పేపర్ కోడ్: 22191, టెస్ట్ బుక్లెట్ నంబర్: 1140839)
‣ పేపర్-2 ప్రశ్నపత్రం, కీ (పేపర్ కోడ్: 22192)
పేపర్-1 వీడియో | పేపర్-2 వీడియో |
తెలంగాణలో గ్రూప్-4 సర్వీసుల్లో వివిధ పోస్టుల నియామకానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) రాత పరీక్ష(పేపర్-1, పేపర్-2)ను జులై 1న నిర్వహించింది. ఈ రాతపరీక్ష ప్రశ్నపత్రంతోపాటు వాటికి నిపుణులు రూపొందించిన 'కీ'లను అందిస్తున్నాం. ఈ 'కీ'లు అభ్యర్థుల అవగాహన కోసం మాత్రమే. టీఎస్పీఎస్సీ విడుదల చేసే జవాబులను మాత్రమే అంతిమంగా పరిగణించాలి.
ఈ 'కీ'లను రూపొందించినవారు: ఎం.జితేందర్‌రెడ్డి, డా.బి.నరేశ్, సీహెచ్ కృష్ణప్రసాద్, ఎం.ధనమోహన్రెడ్డి, బంగారు సత్యనారాయణ, వి.శంకర్‌రెడ్డి, జి.ప్రశాంత్‌రెడ్డి, ధరణి శ్రీనివాస్, దొర, చంటి, జె.సద్గుణరావు, డి.చిరంజీవి రాంబాబు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కృత్రిమ మేధ ప్రత్యేకతలివిగో!
‣ క్రీడా శిక్షణ కోర్సుల్లోకి ఆహ్వానం
‣ ఏవియేషన్‌లో.. ఎన్ని ఉద్యోగాలో!
‣ పోటీ పరీక్షలకు మార్గదర్శకాలు
‣ జేఈఈ మేటి ర్యాంకుకు మార్గాలివే!
‣ నాటో ప్లస్‌లో భారత్ చేరుతుందా?
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.