• facebook
  • twitter
  • whatsapp
  • telegram

SVVU: ఎస్వీవీయూ, తిరుపతిలో ఏహెచ్‌సీ డిప్లొమా 

తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ… 2024-25 విద్యా సంవత్సరానికి పశుసంవర్ధక పాలిటెక్నిక్‌లలో రెండేళ్ల డిప్లొమా ఇన్ యానిమల్ హస్బెండరీ కోర్సులో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు జులై 22వ తేదీలోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

కోర్సు వివరాలు:

* పశుసంవర్ధక పాలిటెక్నిక్‌లో రెండేళ్ల డిప్లొమా కోర్సు

సీట్ల సంఖ్య:

ప్రభుత్వ పాలిటెక్నిక్‌లు: 330 సీట్లు

అనుబంధ (ప్రైవేట్) పాలిటెక్నిక్‌లు: 660 సీట్లు

మొత్తం సీట్లు: 990.

కోర్సు వ్యవధి: రెండేళ్లు.

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత.

ఎంపిక విధానం: పదో తరగతిలో సాధించిన మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా.

వయోపరిమితి: 31-08-2024 నాటికి 15 మరియు 22 సంవత్సరాల మధ్య ఉండాలి.

బోధనా మాధ్యమం: ఇంగ్లిష్‌.

దరఖాస్తు రుసుము: జనరల్ కేటగిరీ, బీసీ కేటగిరీలకు రూ.880. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.440.

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 08-07-2024.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22-07-2024.

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ బెల్‌లో ఉద్యోగాలు!

‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!

‣ డీవీసీలో జూనియర్‌ ఇంజినీర్‌ ఖాళీలు!

‣ అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌తో అపార అవకాశాలు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 06-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :