తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ… 2024-25 విద్యా సంవత్సరానికి పశుసంవర్ధక పాలిటెక్నిక్‌లలో రెండేళ్ల డిప్లొమా ఇన్ యానిమల్ హస్బెండరీ కోర్సులో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు జులై 22వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
కోర్సు వివరాలు:
* పశుసంవర్ధక పాలిటెక్నిక్‌లో రెండేళ్ల డిప్లొమా కోర్సు
సీట్ల సంఖ్య:
ప్రభుత్వ పాలిటెక్నిక్‌లు: 330 సీట్లు
అనుబంధ (ప్రైవేట్) పాలిటెక్నిక్‌లు: 660 సీట్లు
మొత్తం సీట్లు: 990.
కోర్సు వ్యవధి: రెండేళ్లు.
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: పదో తరగతిలో సాధించిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.
వయోపరిమితి: 31-08-2024 నాటికి 15 మరియు 22 సంవత్సరాల మధ్య ఉండాలి.
బోధనా మాధ్యమం: ఇంగ్లిష్.
దరఖాస్తు రుసుము: జనరల్ కేటగిరీ, బీసీ కేటగిరీలకు రూ.880. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.440.
ముఖ్య తేదీలు...
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 08-07-2024.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22-07-2024.
మరింత సమాచారం... మీ కోసం!
‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!
‣ డీవీసీలో జూనియర్ ఇంజినీర్ ఖాళీలు!
‣ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్తో అపార అవకాశాలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
ANGRAU Diploma: ఎన్జీ రంగా వర్సిటీలో డిప్లొమా ప్రోగ్రామ్
APMWD: మైనారిటీలకు ఉచిత టెట్ కోచింగ్
SVIMS: తిరుపతి స్విమ్స్‌లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు
APITI: ఏపీలో ఐటీఐ కోర్సు అడ్మిషన్లు-2024
APSCHE: ఏపీలో జనరల్ డిగ్రీ కోర్సు ప్రవేశాలు
IITH: ఐఐటీ హైదరాబాద్‌లో పీహెచ్డీ ప్రోగ్రామ్
CSL: కొచ్చిన్ షిప్‌యార్డులో గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్
UOH: హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో ఎంసీఏ ప్రోగ్రామ్
PVNRTVU: తెలంగాణ వెటర్నరీ వర్సిటీలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు
OU UCE: ఓయూ యూసీఈలో బీఈ, బీటెక్ ప్రోగ్రామ్
IIPE: ఐఐపీఈ, విశాఖపట్నంలో ఎంటెక్ ప్రోగ్రామ్
TGSC: తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్లో ఉచిత సివిల్స్ కోచింగ్
ANU CDE: ఏఎన్‌యూ దూరవిద్యలో యూజీ, పీజీ ప్రోగ్రాం
SKLTSHU: శ్రీకొండా లక్ష్మణ్ వర్సిటీలో హార్టికల్చర్ డిప్లొమా
Nirma University: నిర్మా యూనివర్సిటీలో ఎం.ఫార్మసీ ప్రోగ్రామ్
NALSAR: నల్సార్ యూనివర్సిటీలో ఎల్ఎల్ఎం ప్రోగ్రామ్
NALSAR: నల్సార్ యూనివర్సిటీలో పీహెచ్డీ ప్రోగ్రామ్
IIP: ఐఐపీ ముంబయిలో పీజీ, పీజీ డిప్లొమా, సర్టిఫైడ్ కోర్సులు
MANUU: మనూలో పీజీ, పీహెచ్డీ, డిప్లొమా, సర్టిఫికేట్ ప్రోగ్రామ్