• facebook
  • twitter
  • whatsapp
  • telegram

IIMR: ఐఐఎంఆర్‌, రాజేంద్రనగర్‌లో అకౌంటెంట్‌ పోస్టులు 

హైదరాబాదు రాజేంద్రనగర్‌లోని ఐసీఏఆర్‌కు చెందిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్‌ రిసెర్చ్‌.. ఒప్పంద ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

పోస్టుల వివరాలు: 

1. అకౌంటెంట్‌: 01 పోస్టు

2. యంగ్‌ ప్రొఫెషనల్-I: 02 పోస్టు

2. యంగ్‌ ప్రొఫెషనల్-II: 02 పోస్టులు

3. రిసెర్చ్‌ మేనేజర్‌: 01 పోస్టు

మొత్తం పోస్టులు: 06

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీతం: నెలకు అకౌంటెంట్‌ పోస్టుకు రూ.20,000, యంగ్‌ ప్రొఫెషనల్-I రూ.25,000, యంగ్‌ ప్రొఫెషనల్-II పోస్టుకు రూ.35,000, రిసెర్చ్‌ మేనేజర్‌ పోస్టుకు రూ.50,000.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్‌, ఆన్‌లైన్ ఇంటర్వ్యూ, తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా జులై 18 లోపు దరఖాస్తులు పంపించాలి.

ఈమెయిల్‌: iimrfpo@gmail.com

ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ తేదీ: 23-07-2024.

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ అందుకుందాం ఐటీ ఉద్యోగం!

‣ కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాలు!

‣ గ్రూపు-1 మెయిన్స్‌ 100 రోజుల వ్యూహాం!

‣ అనువర్తన ధోరణిలో అధ్యయనం మేలు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 06-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :