• facebook
  • twitter
  • whatsapp
  • telegram

CITD: సీఐటీడీ, హైదరాబాద్‌లో డిప్లొమా కోర్సులు 

హైదరాబాద్ బాలానగర్‌లోని ఎంఎస్‌ఎంఈ టూల్‌ రూం- సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సీఐటీడీ), 2024-25 విద్యా సంవత్సరానికి కింది డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. 

కోర్సు, సీట్ల వివరాలు:

1. డిప్లొమా ఇన్ టూల్, డై అండ్‌ మౌల్డ్ మేకింగ్ (డీటీడీఎం): 60 సీట్లు

2. డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (డీఈసీఈ): 60 సీట్లు

3. డిప్లొమా ఇన్ ఆటోమేషన్ అండ్‌ రోబోటిక్స్ ఇంజినీరింగ్ (డీఏఆర్‌ఈ): 60 సీట్లు

4. డిప్లొమా ఇన్ ప్రొడక్షన్ ఇంజినీరింగ్ (డీపీఈ): 60 సీట్లు

వ్యవధి: డీటీడీఎం కోర్సుకు నాలుగేళ్లు మిగిలిన కోర్సులకు మూడేళ్లు.

అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణత.

వయోపరిమితి: 20-05-2024 నాటికి 15 నుంచి 19 ఏళ్లు మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్ల వరకు సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష ద్వారా సీటు కేటాయిస్తారు. 

దరఖాస్తు ఫీజు: జనరల్ కేటగిరీకి రూ.800; ఎస్సీ/ ఎస్టీలకు రూ.400.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ /ఆన్‌లైన్ మోడ్ ద్వారా.

దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 20-05-2023.

ప్రవేశ పరీక్ష తేదీ: 26-05-2023.

ప్రవేశ పరీక్ష కేంద్రం: హైదరాబాద్.

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ సోషల్‌ మీడియా ఖాతాల ముఖ్యపాత్ర

‣ మార్కెట్‌ మందగమనంలో ఉద్యోగ సాధన!

‣ మ‌లిద‌శ ప‌రీక్ష‌లో గెలుపు వ్యూహం!

‣ మూడు నెల‌ల్లో గేట్ మొద‌టి ర్యాంకు

‣ ప్రసిద్ధ సంస్థల్లో బీబీఏ, ఎంబీఏ కోర్సులు



 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 06-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :