• facebook
  • twitter
  • whatsapp
  • telegram

IGRUA: ఐజీఆర్‌యూఏలో ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్ 

యూపీ రాష్ట్రం అమేథీలోని ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ… జులై 2024 సెషన్‌ ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

ప్రోగ్రామ్ వివరాలు:

* ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్: 30 సీట్లు

శిక్షణ వ్యవధి: మూడేళ్లు.

అర్హత: అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుంచి కనీసం 50 శాతం మార్కులతో 12వ తరగతి (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌) ఉత్తీర్ణులై ఉండాలి. 

వయస్సు: 17 సంవత్సరాలు నిండి ఉండాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, వైవా/ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

శిక్షణ ఫీజు: రూ.4.5 లక్షలు.

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 09-05-2024.

అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ ప్రారంభం: 24-05-2024.

ఆన్‌లైన్ రాత పరీక్ష తేదీ: 03-06-2024.

ఇంటర్వ్యూ/ వైవా ప్రారంభం: 16-07-2024.

తుది ఫలితాల వెల్లడి: 22-07-2024 తర్వాత.

జాయినింగ్‌ తేదీ: 05-08-2024.

మరింత సమాచారం... మీ కోసం!

‣ షిప్పింగ్‌ కోర్సులతో మేటి అవకాశాలు

‣ మార్కెట్‌ మందగమనంలో ఉద్యోగ సాధన!

‣ స్పీచ్‌, హియ‌రింగ్ చికిత్స‌లో ప్ర‌త్యేక కోర్సులు

‣ ఇంటర్మీడియ‌ట్‌తో ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ

‣ జీవ శాస్త్రాల్లో కొలువుకు విస్తృత అవకాశాలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 07-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :