• facebook
  • twitter
  • whatsapp
  • telegram

MSME: ఎంఎస్‌ఎంఈ, హైదరాబాదులో డిప్లొమా కోర్సులు 

హైదరాబాదులోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (మినిస్ట్రీ ఆఫ్‌ మైక్రో, స్మాల్‌ అండ్‌ మీడియం ఎంటర్‌ప్రైజెస్) కింది విభాగాల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

కోర్సుల వివరాలు:

1. డిప్లొమా ఇన్ టూల్‌, డై అండ్‌ మౌల్డ్‌ మేకింగ్‌ (డీటీడీఎం)

2. డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ (డీఈసీఈ)

3. డిప్లొమా ఇన్ ఆటోమేషన్ అండ్‌ రోబోటిక్స్‌ ఇంజినీరింగ్‌ (డీఏఆర్ఈ)

4. డిప్లొమా ఇన్‌ ప్రొడక్షన్‌ ఇంజినీరింగ్‌ (డీపీఈ)

అర్హత: జనరల్ అభ్యర్థులు 50 శాతం, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

ఎంపిక విధానం: సీఐటీడీ ప్రవేశ పరీక్ష ఆధారంగా.

గరిష్ఠ వయసు: 19 ఏళ్లు మించిరాదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ద్వారా.

చిరునామా: ది ప్రిన్సిపల్‌ డైరెక్టర్, సీఐటీడీ, బాలానగర్, హైదరాబాదు.

దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.800. ఎస్సీ/ఎస్టీ వారికి రూ.400.

ఆన్‌లైన్/ఆఫ్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 20-05-2024.

ప్రవేశ పరీక్ష: 26-05-2024.

పరీక్ష సెంటర్: హైదరాబాదు.


 

మరింత సమాచారం... మీ కోసం!

ఆర్‌సీబీలో కన్సల్టెంట్‌ పోస్టులు 

కురుక్షేత్ర నిట్‌లో ఎంబీఏ ప్రోగ్రామ్‌

నవోదయలో 1,377 నాన్‌టీచింగ్‌ పోస్టులు

సెయిల్‌లో 108 కొలువుల భర్తీ

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 15-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :