• facebook
  • twitter
  • whatsapp
  • telegram

IIIT: ట్రిపుల్ ఐటీ అలహాబాద్‌లో ఎంబీఏ  ప్రోగ్రాం 

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అలహాబాద్ - ఎంబీఏ ప్రోగ్రామ్ లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

ప్రోగ్రామ్ వివరాలు:

ప్రోగ్రామ్ వ్యవధి: రెండేళ్లు

అర్హతలు: బ్యాచిలర్‌ డిగ్రీలో మూడేళ్ల వ్యవధిలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. లేదా సీసీపీఏలో 45 శాతం మార్కులు అర్హత సాధించి ఉండాలి.

1. మ్యాట్‌: 2023 డిసెంబరు నుంచి స్కోర్‌ను  పరిగణలోకి తీసుకుంటారు.

2. క్యాట్: 2023 నుంచి స్కోర్‌ను పరిగణలోకి తీసుకుంటారు.

3. గ్జాట్‌: 2024 నుంచి పరిగణలోకి తీసుకుంటారు

4. సీమాట్‌: 2023 నుంచి  స్కోర్‌ను పరిగణలోకి తీసుకుంటారు.

5. జీమాట్‌: 2019  నుంచి  స్కోర్‌ ను పరిగణలోకి తీసుకుంటారు.

దరఖాస్తు రుసుము:  జనరల్ అభ్యర్థులకు రూ. 1200, ఎస్సీ, ఎస్టీలకు రూ. 600 ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:

1. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 10-05-2024

2.షార్ట్‌ లిస్ట్ విడుదల తేదీలు: మే మూడవ వారంలో ఉంటాయి.

3. పర్సనల్‌ ఇంటర్వ్యూ ఐఐఐటీ అలహాబాద్‌లో (ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌): మే  29,30  తేదీలలో ఉంటుంది.

4. పర్సనల్ ఇంటర్వ్యూ దిల్లీలో (ఆఫ్‌లైన్): 02-06-2024

5. ఫలితాల విడుదల : జూన్‌ రెండోవ వారంలో 

అప్లికేషన్‌ చివరి తేది: 10-05-2024

మరింత సమాచారం... మీ కోసం!

‣ ట్రెండింగ్‌ విద్యావిధానం.. టెక్నాలజీ ఎన్‌హాన్స్‌డ్‌ లెర్నింగ్‌!

‣ స్కామర్లతో తస్మాత్‌ జాగ్రత్త!

‣ ఆరు మెట్లతో ఆఫర్‌ లెటర్‌ అందుకోండిలా!

‣ వాయిదా వేస్తే.. వెనుకపడ్డట్లే!

‣ స్టార్టప్‌లతో దూసుకెళ్దామా!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 19-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :