• facebook
  • twitter
  • whatsapp
  • telegram

IIITDM: ఐఐఐటీడీఎంలో ఎండీఈఎస్‌ ప్రవేశాలు 

తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, డిజైన్‌ అండ్‌ మాన్యుఫాక్చరింగ్‌- జులై 2024 విద్యా సంవత్సరానికి మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌ (ఎండీఈఎస్‌) ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

ప్రోగ్రామ్‌ వివరాలు:

* మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌ (ఎండీఈఎస్‌)- ఇంటిగ్రేటెడ్‌ ప్రొడక్ట్ డిజైన్: రెండేళ్ల వ్యవధి

అర్హత: కనీసం 60శాతం మార్కులతో ఇంజినీరింగ్‌/ డిజైన్/ అర్కిటెక్చర్‌ విభాగాల్లో డిగ్రీతో పాటు సీఈఈడీ స్కోరు తప్పనిసరి ఉండాలి.

ఎంపిక విధానం: సీఈఈడీ స్కోరు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 30-04-2024.

ఆన్‌లైన్ ఇంటర్వ్యూ తేదీ: 06-05-2024.
 

మరింత సమాచారం... మీ కోసం!

ఏపీ ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్‌ అడ్మిషన్లు 

ఏపీ లాసెట్‌/ పీజీఎల్‌సెట్‌-2024 

ఎన్ఎస్‌యూ కాన్పూర్‌లో ప్రవేశాలు 

ప్రసిద్ధ సంస్థల్లో బీబీఏ, ఎంబీఏ కోర్సులు

కొత్త అవకాశాలకు.. జెన్‌ ఏఐ!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 27-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :