• Register
  • Login
  • Feedback
  • e-Books
  • ఈనాడు వార్తలు
సోమవారం, మార్చి 27, 2023
సోమవారం, మార్చి 27, 2023
×
logo
Register Login
  • ఉద్యోగాలు
    • ఏపీపీఎస్సీ
    • టీఎస్‌పీఎస్సీ
    • యూపీఎస్సీ
      • సివిల్ స‌ర్వీసెస్‌
      • ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ
      • ఈఎస్‌ఈ
      • ఐఈఎస్‌/ ఐఎస్ఎస్
      • సీఎంఎస్‌
      • సీడీఎస్ఈ
      • ఫారెస్ట్ సర్వీసెస్
    • స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్‌
      • ఎస్ఎస్‌సీ సీజీఎల్‌
      • ఎస్ఎస్‌సీ సీహెచ్ఎస్ఎల్‌
      • ఎస్ఎస్‌సీ మ‌ల్టీటాస్కింగ్ స్టాఫ్‌
      • ఎస్ఎస్‌సీ స్టెనోగ్రాఫ‌ర్స్‌
      • ర‌క్ష‌ణ దళాలు
    • ఎస్‌బీఐ
      • ఎస్‌బీఐ పీవోస్‌
      • ఎస్‌బీఐ క్ల‌ర్క్స్‌
      • ఎస్‌బీఐ - అప్రెంటిసెస్‌
      • ఎస్‌బీఐ స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్స్‌
    • ఐబీపీఎస్
      • ఐబీపీఎస్ పీవోస్
      • ఐబీపీఎస్ క్ల‌ర్క్స్‌
      • ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ
      • ఐబీపీఎస్ స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్స్‌
    • రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్
      • ఆర్ఆర్‌బీ టెక్నిక‌ల్
      • ఆర్ఆర్‌బీ నాన్ టెక్నిక‌ల్‌
    • డీఎస్సీ
      • డీఎస్సీ ఆంధ్రప్రదేశ్
    • పోలీసు ఉద్యోగాలు
      • పోలీసు ఉద్యోగాలు - ఆంధ్రప్రదేశ్‌
      • పోలీసు ఉద్యోగాలు - తెలంగాణ
    • ర‌క్ష‌ణ రంగం
      • ఆర్మీ
      • నేవీ
      • ఎయిర్‌ఫోర్స్‌
  • ప్రవేశ పరీక్షలు
    • జేఈఈ
      • జేఈఈ - మెయిన్‌
      • జేఈఈ అడ్వాన్స్‌డ్‌
    • నీట్
    • ఎంసెట్/ఈఏపీసెట్‌
      • ఆంధ్రప్రదేశ్‌
      • తెలంగాణ
    • గేట్
    • ఐసెట్‌
      • తెలంగాణ
      • ఆంధ్రప్రదేశ్‌
    • పాలీసెట్
      • ఆంధ్రప్రదేశ్‌
      • తెలంగాణ
    • ఎడ్‌సెట్‌
      • ఆంధ్రప్రదేశ్‌
      • తెలంగాణ
  • అర్హ‌త ప‌రీక్ష‌లు‌
    • టెట్
      • ఆంధ్రప్రదేశ్
      • తెలంగాణ
    • సెట్
      • ఆంధ్రప్రదేశ్
  • అకడమిక్
    • టెన్త్ క్లాస్‌
    • ఇంట‌ర్మీడియ‌ట్‌
  • ఇంగ్లిష్‌
    • Grammar
    • Vocabulary
    • Modern Usage
    • Spoken English
    • Functional English
    • Collocations
    • Idioms-Phrases
    • Words Often confused
    • Phrasal Verbs
  • కరెంట్ అఫైర్స్
  • ఆన్‌లైన్ పరీక్షలు
  • ఆస్క్ ది ఎక్స్‌ప‌ర్ట్‌

స్కాల‌ర్‌షిప్‌లు

  1. స్కాల‌ర్‌షిప్‌లు
  2. తాజా కథనాలు
student

ఉన్నత విద్యకు ఉపకారవేతనం!

దేశంలోని అతి పెద్ద ప్రభుత్వరంగ సంస్థల్లో ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఓఎన్‌జీసీ) ముఖ్యమైంది. 

student

50,000 మందికి స్కాలర్‌షిప్‌లు!

ప్రతిభావంతులను ప్రోత్సహించడానికి రిలయన్స్‌ ఫౌండేషన్‌ ముందుకొచ్చింది. తెలివైన విద్యార్థులను ఉన్నత విద్యావంతులను చేసి, దేశ అభివృద్ధిలో భాగమయ్యేలా తన వంతు సహాయంగా 5100 స్కాలర్‌షిప్పులను ప్రకటించింది.

student

దివ్య జీవనానికి దృఢమైన ఆసరా!

దివ్యాంగులు శారీరక లోపం వల్ల కలిగిన వ్యథను అధిగమించి దృఢంగా జీవనం సాగించేందుకు సాయపడే లక్ష్యంతో కేంద్రప్రభుత్వం వివిధ స్కాలర్‌షిప్పులను ప్రత్యేకంగా అందిస్తోంది.

student

ఉన్నత చదువులకు ఉపకారవేతనం

యూజీ కోర్సుల్లో ప్రతిభావంతులను ఉన్నత చదువుల దిశగా ప్రోత్సహించడానికి విశ్వవిద్యాలయాల నిధుల సంఘం 

student

ఇంటర్‌ పాసైతే స్కాలర్‌షిప్‌లు

ఎందరో ప్రతిభావంతులైన విద్యార్థుల ఉన్నత విద్యకు ఆర్థిక పరిస్థితులు అవరోధమవుతున్నాయి. ఇలాంటి వారు ఎలాంటి ఆటంకం లేకుండా 

student

విద్యార్థినుల సాంకేతిక విద్యకు ఆర్థికసాయం!

తెలివితేటలు ఉన్నప్పటికీ ఆర్థికంగా సరైన ప్రోత్సాహం లేకపోవడంతో చాలామంది బాలికలు చదువులకు దూరమవుతున్నారు. 

student

పీజీ విద్యార్థినుల‌కు యూజీసీ ప్రోత్సాహం

మీరు యువతులా? తల్లిదండ్రులకు మీరొక్కరే సంతానమా? ప్రస్తుతం పీజీ ప్రథమ సంవత్సరం కోర్సు చదువుతున్నారా? అయితే మీకోసమే ఇందిరాగాంధీ సింగిల్‌ గర్ల్‌ చైల్డ్‌ స్కాలర్‌షిప్పులు సిద్ధంగా ఉన్నాయి.

student

మైనారిటీ బాలిక‌ల‌కు ఉప‌కార వేత‌నాలు

బాలికల చదువులకు ఆర్థిక సమస్యలే అవరోధం. అందులోనూ మైనార్టీ వర్గాలకు చెందినవారి విషయంలో పేదరికమే పెద్ద సమస్య.

student

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 1,00,000 స్కాలర్‌షిప్‌లు

మీరు ఎనిమిదో తరగతి విద్యార్థులా? ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారా? అయితే మీ కోసం లక్ష స్కాలర్‌షిప్పులు సిద్ధంగా ఉన్నాయి. 

student

భారత విద్యార్థులకు బ్రిటిష్‌ కౌన్సిల్‌ స్కాలర్‌షిప్స్‌

బ్రిటిష్‌ కౌన్సిల్‌ యూకేలో వివిధ కోర్సులు చేసే భారత విద్యార్థులకు ‘గ్రేట్‌ బ్రిటన్‌ క్యాంపెయిన్‌’లో భాగంగా కొన్ని రకాల స్కాలర్‌షిప్‌లను ప్రకటించింది. 

student

విద్యార్థినులకు డీఆర్‌డీఓ ఆర్థిక చేయూత

ఆర్థిక సమస్యల కారణంగా ఇంజినీరింగ్‌ చదవలేని విద్యార్థినులకు చేయూతను అందిస్తోంది డీఆర్‌డీఓ (డిఫెన్స్‌ ఆర్‌ అండ్‌ డి ఆర్గనైజేషన్‌) స్కాలర్‌షిప్‌. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. 

student

బాలికలకు ఉపకారవేతనాలు

నియామకాల, శిక్షణల వేదిక ఇంటర్న్‌శాల బాలికల కోసం వార్షిక స్కాలర్‌షిప్‌ను ప్రకటించింది. ‘ఇంటర్న్‌శాల కెరియర్‌ స్కాలర్‌షిప్‌ (ఐసీఎస్‌జీ) - 2022’గా వ్యవహరించే ఈ అవార్డు కింద ఏడాదికి రూ.25,000 చెల్లిస్తారు.   

student

మైనారిటీలకు కేంద్రం ఆర్థిక చేయూత

మ‌న‌దేశంలో చ‌దువుకు అయ్యే ఖ‌ర్చు త‌క్కువేం కాదు. ప్రాథ‌మిక ద‌శ నుంచి ఉన్నత విద్య వ‌ర‌కు లక్షల రూపాయ‌లు వెచ్చించాల్సిందే. పిల్లలను చ‌దివించే ఆర్థిక స్థోమ‌త లేక త‌ల్లిదండ్రులు ప‌నుల‌కు పంపిస్తున్నారు.

student

మైనారిటీ విద్యార్థినులకు ఉపకారం

మైనారిటీ వర్గాలకు చెందిన చాలా మందికి పేదరికమే పెద్ద సమస్య. అందులోనూ ఎక్కువశాతం మైనారిటీ బాలికల చదువులకు ఆర్థిక సమస్యలే అవరోధం. దీంతో ఆసక్తి, ప్రతిభ ఉన్నప్పటికీ అర్ధాంతరంగా చదువులను ఆపేయాల్సి వస్తోంది.

student

పేద విద్యార్థులకు ఓఎన్‌జీసీ స్కాలర్‌షిప్పులు 

దేశంలోని అతి పెద్ద ప్రభుత్వరంగ సంస్థల్లో ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఓఎన్‌జీసీ) ముఖ్యమైంది. చమురు, సహజవాయువుల విభాగంలో ఓఎన్‌జీసీ అంతర్జాతీయ గుర్తింపు పొందింది. 

student

డిగ్రీ నుంచి పీజీ దాకా!

సైన్స్‌పై పట్టు, పరిశోధనలపై ఆసక్తి ఉన్న యువతను ప్రోత్సహించడానికి జాతీయ పురస్కారాలు సిద్ధంగా ఉన్నాయి. 

student

ఆర్థికంగా వెనుక‌బ‌డిన వారికి అండ‌గా..!

మ‌న‌దేశంలో ఆర్థిక వెనుక‌బాటు కార‌ణంగా ప్ర‌తిభ ఉన్నా.. ఎంతోమంది పేద, మ‌ధ్య త‌ర‌గ‌తి విద్యార్థులు చ‌దువు మ‌ధ్య‌లోనే మానేస్తున్నారు. 

student

పేద విద్యార్థులకు 63 లక్షల స్కాలర్ షిప్ లు

షెడ్యూల్డ్ కులాలకు చెందిన పేద‌ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. వారు ఉన్న‌త చ‌దువులు చ‌దివేందుకు ఎలాంటి ఇబ్బంది ప‌డ‌కూడ‌ద‌నే లక్ష్యంతో ఏటా ఆర్థికంగా ఆదుకుంటోంది. ఎస్సీ అభ్యర్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాల‌ర్‌షిప్‌ పేరిట సాయమందిస్తోంది.

student

ఆన్‌లైన్ ప‌రీక్ష‌లో అర్హ‌త సాధిస్తే ఆర్థికసాయం

ఉన్నత చదువులు కొనసాగించాలనే అభిలాష ఉండి కూడా ఆర్థిక స్థోమత లేనివారికి మేధావి నేషనల్‌ స్కాలర్‌షిప్‌ స్కీమ్‌ అవకాశం కల్పిస్తోంది.

student

పల్లెల అధ్యయనానికి ఫెలోషిప్

పల్లెల ప్రగతే దేశ ప్రగతి అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంపూర్ణంగా విశ్వసిస్తుంది. అందుకు తనవంతు కృషిగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంది. 

student

విద్యార్థినులకు ‘ఉన్నతి’ ఉపకారం

అన్ని రంగాల్లో మహిళల అభివృద్ధి దేశ సమగ్ర ప్రగతికి దోహదం చేస్తుందని అందరూ గుర్తించిన అంశమే. అందుకే ప్రతిభావంతులైన విద్యార్థినులు ఆర్థిక అవరోధాల వల్ల ఆగిపోకుండా, ఉన్నత చదువులను కొనసాగించే విధంగా సాయం చేసేందుకు బ్రిటన్ కేంద్రంగా ప్రసిద్ధి చెందిన రోల్స్ రాయిస్ సంస్థ స్కాలర్ షిప్‌ల‌ను అందిస్తోంది.

student

పేద విద్యార్థులకు నెహ్రూ నిధి అండ

దేశంలో ఎంతోమంది ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సమస్యలు అడ్డుగా నిలుస్తున్నాయ‌న్న మాట వాస్త‌వం. ఫీజులు కట్టలేక చాలామంది పేద విద్యార్థులు ఉన్న‌త చ‌దువుల వైపు మొగ్గు చూప‌డం లేదు.

student

విద్యార్థులూ అందుకోండి స్కాల‌ర్‌షిప్‌లు

ఉన్న‌త విద్య‌, ఆన్‌లైన్ కోర్సులు చేయాల‌నుకునే విద్యార్థుల‌కు వివిధ సంస్థ‌లు స్కాల‌ర్‌షిప్‌లు అందిస్తున్నాయి. కోరుకున్న‌ విద్య‌నభ్య‌సించి భ‌విష్య‌త్తులో వారు ఉన్న‌త స్థానాల‌కు ఎద‌గాల‌న్న ఆకాంక్ష‌తో విద్యార్థుల‌కు ఈ అవ‌కాశాన్ని క‌ల్పిస్తున్నాయి. 

student

విదేశాల్లో పీజీకి ఆర్థిక సాయం

ఆర్థికంగా వెనుకబడి, విదేశాల్లో చదవాలన్న కోరిక ఉన్నవారికి సదవకాశం. కేసీ మహీంద్రా ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌ అలాంటివారికి స్కాలర్‌షిప్‌ అవకాశం కల్పిస్తోంది. 

student

ఉప‌కారం.. ఉద్యోగం!

మాస్ట‌ర్స్ డిగ్రీ అంటే ఖ‌ర్చుతో కూడుకున్న ప‌ని. దీంతో ప్ర‌తిభావంతులైన‌ పేద‌, మధ్యతరగతి ‌విద్యార్థులు వెనుక‌డుగు వేయాల్సిన ప‌రిస్థితి. ప్ర‌భుత్వాలు బోధ‌నా రుసుము అందిస్తున్నా.. ఇత‌ర‌త్రా ఫీజుల కార‌ణంగా ఉన్న‌త విద్య‌కు చాలా మంది విద్యార్థులు దూర‌మ‌వుతున్నారు.

student

యూకేలో విద్య‌కు ఆర్థిక సాయం 

విదేశాల్లో చదవాలనే కోరిక ఉండి, తగిన ఆర్థిక స్థోమత లేనివారికి ఓ సదవకాశం. కామన్‌వెల్త్‌ మాస్టర్స్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ విద్యార్థులకు తమ కలను నెరవేర్చుకునే అవకాశాన్ని కలిగిస్తోంది. దీనిద్వారా విదేశాల్లో పీజీకి అయ్యే ఖర్చంతా పొందే వీలుంది.

student

అమ్మాయిలూ... మీ కోసమే!

నచ్చిన రంగంలో రాణించాలనుకునే అమ్మాయిలకు ఇంటర్న్‌శాల ప్రోత్సాహకాలను అందిస్తోంది. ‘ఇంటర్న్‌శాల కెరియర్‌ స్కాలర్‌షిప్‌ ఫర్‌ గర్ల్స్‌’ (ఐసీఎస్‌జీ) పేరిట వీటిని అందిస్తోంది. 

student

‘స్టెమ్’‌లో మ‌హిళా భాగ‌స్వామ్యం పెంచేలా.. !

మీరు మీ అధ్యయనం పట్ల ఆస‌క్తి చూపే సైన్స్, టెక్నాల‌జీ, ఇంజినీరింగ్, మ్యాథ‌మెటిక్స్(స్టెమ్) సబ్జెక్టుల్లో డిగ్రీ పొందిన మ‌హిళా విద్యార్థా..?  ఉన్నత విద్య కోసం విదేశాల వైపు చూస్తున్నారా..?  అయితే ప్రముఖ ఇంగ్లండ్ విశ్వవిద్యాలయంలో సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణిత ప్రోగ్రాముల్లో మాస్ట‌ర్స్ డిగ్రీ అధ్యయనం చేయడానికి మీరు స్కాలర్‌షిప్ పొందవచ్చు.

student

సోనూసూద్‌ స్కాలర్‌షిప్పులు

విదేశీ వైద్యవిద్య అంటేనే చాలా ఖర్చుతో కూడుకున్నది. పేద, మధ్యతరగతి వారికి ఇది అందని మానిపండనే చెప్పవచ్చు. ఇలాంటివారు తమ కలలు నిజం చేసుకునేందుకు సుప్రసిద్ధ నటుడు సోనూసూద్‌ ఉపకార వేతనాలను అందించటానికి ముందుకొచ్చారు!

student

దివ్యమైన సహాయం

దివ్యాంగులను ఉన్నత చదువుల దిశగా ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) సాక్షమ్‌ స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది.

student

పేద విద్యార్థులకు బీమా సంస్థ భరోసా

ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులను ఆదుకోడానికి భారత జీవిత బీమా సంస్థ (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా - ఎల్ఐసీ) ఏటా ఉపకారవేతనాలను అందిస్తోంది.

student

సాంకేతిక విద్యార్థినులకు ఉపకారం

తెలివితేటలు ఉన్నప్పటికీ ఆర్థికంగా సరైన ఆసరా లేక చాలామంది బాలికలు చదువులకు దూరమవుతున్నారు. 

student

ఏకైక బాలికలకు యూజీసీ ఆసరా 

మీరు బాలికలా? తల్లిదండ్రులకు మీరొక్కరే సంతానమా? ప్రస్తుతం పీజీ ప్రథమ సంవత్సరం కోర్సు చదువుతున్నారా? అయితే మీ    కోసమే ఇందిరాగాంధీ సింగిల్‌ గర్ల్‌ చైల్డ్‌ స్కాలర్‌షిప్‌లు సిద్ధంగా ఉన్నాయి.

student

పీజీకి యూజీసీ ప్రోత్సాహం

అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రతిభావంతులను ఉన్నత చదువుల దిశగా ప్రోత్సహించడానికి విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) ఉపకార వేతనాలు అందిస్తోంది. 

student

నవ యువతకు ‘నైస్‌’ సహాయం

తరగని ఉత్సాహం, సరికొత్త ఆలోచనలూ ఉన్న యువతకు ఆహ్వానం పలుకుతోంది.. నైస్‌ (ఎన్‌ఎండీసీ ఇన్నొవేషన్‌ అండ్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌)  ప్రోగ్రాం. ఎన్‌ఎండీసీ లిమిటెడ్, ఐఐటీ హైదరాబాద్‌లోని స్టార్టప్‌ సపోర్ట్‌ సిస్టమ్‌..

student

దివ్యమైన ఆసరా!  

దివ్యాంగులు.. శారీరక లోపం వల్ల కలిగిన వ్యథను అధిగమించి దృఢంగా జీవనం సాగించేందుకు సాయపడే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వివిధ స్కాలర్‌షిప్‌లను ప్రత్యేకంగా అందిస్తోంది.

student

యూజీ విద్యార్థులకు ప్రోత్సాహకాలు

ఎందరో ప్రతిభావంతులైన విద్యార్థుల ఉన్నత విద్యకు ఆర్థిక పరిస్థితులు అవరోధమవుతున్నాయి. 

student

మైనారిటీ బాలికలకు ఆసరా

బాలికల చదువులకు ఆర్థిక సమస్యలే అవరోధం. అందులోనూ మైనారిటీ వర్గాలకు చెందినవారి విషయంలో

student

విద్యార్థినులకు సంతూర్‌ సాయం

ప్రతిభకు పేదరికమే పెద్ద సమస్య. అందులోనూ ఆడపిల్లలైతే చదువులు అర్ధాంతరంగా ఆపేయాల్సిందే.

student

అమ్మాయిలకు ఉపకారం   

ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్‌ల్లో కెరియర్‌ నిర్మించుకోవాలనుకునేవారికి సదవకాశం. ఫీజులో 60 శాతం వరకూ స్కాలర్‌షిప్‌ రూపంలో పొందొచ్చు. ప్రముఖ సంస్థ లెగ్రాండ్‌ ఈ అవకాశాన్ని కలిగిస్తోంది.

student

సైన్స్‌లో మెరికలకు చేయూత

బేసిక్‌ సైన్సెస్‌పై పట్టు, పరిశోధనల్లో ఆసక్తి ఉన్న యువ కిశోరాలను ప్రోత్సహించడానికి జాతీయ పురస్కారాలు సిద్ధంగా ఉన్నాయి. కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఐఐఎస్సీ ఈ పురస్కారాలకు అర్హులను ఎంపిక చేస్తుంది.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

  • English
  • తెలుగు
  • ప్రభుత్వ ఉద్యోగాలు
  • ఇంటర్న్‌షిప్
  • అప్రెంటిస్‌షిప్
  • ప్రవేశాలు
  • ప్రైవేటు ఉద్యోగాలు
  • ఫ్రెషర్స్
  • స్కాల‌ర్‌షిప్‌లు
  • వాక్-ఇన్ లు
  • Government Jobs
  • Internship
  • Apprenticeship
  • Admissions
  • Private Jobs
  • Freshers
  • Scholorships
  • Walk-ins
 
 
geo ab

Connect with Us

Quick links

  • యూపీఎస్సీ
  • ఏపీపీఎస్సీ
  • టీఎస్‌పీఎస్సీ
  • ఎస్ ఎస్ సీ
  • ఎస్‌బీఐ
  • ఐబీపీఎస్
  • ఆర్ ఆర్ బీ
  • పోలీసు ఉద్యోగాలు
  • జేఈఈ
  • నీట్
  • ఎంసెట్
  • టెన్త్ క్లాస్‌
  • ఇంట‌ర్మీడియ‌ట్‌
  • ఇంగ్లిష్‌
  • కరెంట్ అఫైర్స్
  • ఆస్క్ ది ఎక్స్‌ప‌ర్ట్‌
  • ABOUT US
  • CONTACT US
  • Privacy Policy
  • Terms & Conditions
  • CSR POLICY
  • TARIFF

© 2023 Ushodaya Enterprises Private Limited. Powered by Margadarsi Computers

Do you want to delete your account from Pratibha website?
OTP Verification

OTP has been sent to your registered email Id.