దేశ సమైక్యతకు ప్రతీకగా భారతీయ రైల్వే వాసికెక్కింది. అన్ని రైల్వే జోన్లు సమానంగా అభివృద్ధి చెందినప్పుడే ఆ మాట అర్థవంతమవుతుంది.
తెలుగు రాష్ట్రాల్లో అడవుల రక్షణలో అటవీశాఖ అధికారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో పోడు వ్యవసాయం ఒకటి. మానవ నాగరికతలో
దళితజాతి సమగ్ర వికాసం కోసం ఇప్పటివరకు జరిగింది ఒక ఎత్తు, ఇప్పుడు జరగబోయేది ఒక ఎత్తు. గౌరవ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆలోచనల వెలుగులో ఊపిరి పోసుకున్న
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించేందుకు సమాయత్తమైన కేంద్ర ప్రభుత్వం
మొక్కవోని సంకల్ప దీక్షకు అవిరళ త్యాగాలు జతపడి తెలుగువాడి హక్కుగా
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వేల మంది ఉద్యమబాట పట్టారు.
విద్యార్థులకు, పని చేసే మహిళలకు వసతి గృహాలు ఉండటం మనకు తెలుసు.
‘ప్రజాస్వామ్యాన్ని వేరెవరూ హత్య చేయలేరు... దానిపట్ల ఉదాసీనత, నిర్లక్ష్యభావం, జాగ్రత్తగా సాకలేకపోవడం వల్లనే క్రమేణా అది కనుమరుగైపోతుంది’ అన్న అమెరికన్ తత్వవేత్త విశ్లేషణ పూర్తిగా అర్థవంతమైనది.
రెండు తెలుగు రాష్ట్రాల పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం బలంగా వేళ్లూనుకుంటోంది. ఆంగ్లంలో చదివితే భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందన్న భావనలే ఈ పరిణామానికి కారణం. అసలు ఆంగ్ల మాధ్యమానికి, మేధా వికాసానికి సంబంధం...
పిల్లల్ని ఒడిలో కూర్చోబెట్టుకొని అమ్మ ఎలాగైతే విద్యాబుద్ధులు నేర్పిస్తుందో, అలాగే బడిలోనూ అమ్మ భాషలోనే బోధన ఉండాలని పండితులు, నిపుణులు ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నారు. ప్రపంచంలో చాలా దేశాలు తమ పాఠశాలల్లో ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి.
మాతృభాషతో సౌకర్యం ఏమిటంటే, దాదాపుగా ఆ భాషలో వ్యాకరణ విషయాలన్నీ బడిలో నేర్చుకోకుండానే తెలిసిపోతాయి. మొదట, మాతృభాషలో విషయాలు తెలిసివుంటే, పరాయిభాషలో ఆ విషయాల్ని నేర్చుకోవడం ఎంతో తేలిక అవుతుంది.
పిల్లలకు పెద్దలు తెలుగులో ఏమీ చెప్పకూడదని, చెప్పింది బుర్రకెక్కాలంటే ఇంగ్లిషులోనే చెప్పాలని, ఇంటింటా ఇంగ్లిషు మార్మోగాలని... కొత్త విధానం పుట్టుకొచ్చింది. ‘నాయనా అన్నం తినరా...’ అని తల్లి గోముగా బిడ్డతో అనకూడదట. ‘ఐ సే...
ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఒక్కచోట కాకుండా మూడుచోట్ల నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదగ్రస్తమైంది. ఒక్క రాజధానిని మూడు ముక్కలు చేయడమేమిటని నిరసన గళాలు నిలదీస్తున్నాయి.
తెలుగు పిల్లలకు ఏ భాషలో పాఠాలు చెప్పాలన్నది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని విధిగా అమలుపరచాలన్న ప్రభుత్వ నిర్ణయం (తెలంగాణలో తెలుగు, ఇంగ్లిషు మాధ్యమాలు రెండింటికీ సమాన అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది)..
అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో వైసీపీ ప్రభుత్వం ముందుకుతెచ్చిన మూడు రాజధానుల వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి రాష్ట్ర శాసన సభలో మాట్లాడుతూ శాసన రాజధాని....
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉన్నట్లయితే దౌత్యపరంగా భారతదేశం ప్రపంచంలో చైనాతో సహా పలు దేశాలతో సన్నిహిత సంబంధాలను పెంపొదించుకోవచ్ఛు అమరావతి ప్రాంతాన్ని సాక్షాత్తు బుద్ధుడే నడయాడిన నేలగా పలు దేశాల్లోని బౌద్ధులు విశ్వసిస్తుంటారు.
నేషనల్ హెరాల్డ్ ఆస్తుల కేసులో రాహుల్ గాంధీని ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రశ్నించడాన్ని నిరసిస్తూ
స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలోనే విదేశీ విధాన రూపకల్పనలో భారత్ తన ప్రత్యేకతను చాటుకుంది.
మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు భారత్‌పై ఉగ్రదాడులు చేస్తామని హెచ్చరించడానికి చాలా ముందే భారత ఉపఖండంలోని అల్‌ఖైదా శాఖ
ఉక్రెయిన్ సంక్షోభంతో ప్రపంచ రాజకీయాలు వేడెక్కాయి. అంతర్జాతీయ స్థాయిలో తమ పట్టు నిరూపించుకోవడానికి అమెరికా, రష్యా, చైనా పోటీ పడుతున్నాయి.
ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభంతోనే వరద పోటెత్తి అస్సాం భీతావహ దుస్థితిని చవిచూసింది. చైనా, బంగ్లాదేశ్‌లకు వరదలు తీవ్రస్థాయిలో
కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది చివరికి ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సూచనప్రాయంగా వెల్లడించారు.