• facebook
  • whatsapp
  • telegram

ద‌ర‌ఖాస్తు చేయ‌డం ఎలా?

పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఐటీఐ ట్రేడ్‌లో చేరాలనుకుంటే సమీపంలోని ఐటీఐకి వెళ్లి ప్రిన్సిపాల్‌ను నేరుగా సంప్రదించవచ్చు.
విద్యార్థులు తమ జిల్లాలోని ప్రిన్సిపాల్ లేదా కన్వీనర్ ద్వారా నేరుగా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
జిల్లాలో ఉండే ప్రభుత్వ ఐటీఐ లేదా ఎన్‌సీవీటీ పరిధిలోని ఐటీసీ (ప్రైవేటు ఐటీసీ)ల్లో ప్రవేశానికి ఒకే దరఖాస్తు సరిపోతుంది.

రాష్ట్రంలో ప్రతి జిల్లాకూ ఒక ఐటీఐ ప్రిన్సిపల్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. పూర్తి చేసిన దరఖాస్తును కన్వీనర్ కార్యాలయాల్లోనే అందించాలి.

Posted Date: 20-10-2020


 

టెన్త్ తర్వాత

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌