• facebook
  • whatsapp
  • telegram

ఇగ్నోలో.. బీ.ఎడ్, నర్సింగ్‌ కోర్సులు

ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ జనవరి-2022 విద్యాసంవత్సరానికిగానూ బీ.ఈడీలో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

కోర్సు: బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌(బీఈడీ) థియరీ, ప్రాక్టికల్‌ సమ్మేళనంగా ఉంటుంది. 

కాలవ్యవధి: రెండేళ్లు (కనీసం), ఐదేళ్లు (గరిష్ఠం) 

అర్హత: అభ్యర్థి గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా కాలేజీ నుంచి 50 శాతం మార్కులతో యూజీ లేదా పీజీతో పాటు బోధనలో అనుభవం ఉండాలి.    

ఎంపిక: ప్రవేశపరీక్షలో సాధించిన మెరిట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మీడియం: ఇంగ్లిష్, హిందీ.

ఫీజు: రూ.50,000 (పూర్తికాలానికి)

ప్రవేశ పరీక్ష విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ ఆన్‌లైన్‌ పరీక్ష, దీన్ని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నిర్వహిస్తుంది. 

సిలబస్‌: జనరల్‌ ఇంగ్ల్లిష్, కాంప్రహెన్షన్, లాజికల్‌ అండ్‌ ఎనలిటికల్‌ రీజనింగ్, జనరల్‌ నాలెడ్జ్‌ నుంచి మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు అడుగుతారు. 

పరీక్ష సమయం: 1 గంట, రుణాత్మక మార్కులు లేవు. 

ప్రవేశ పరీక్ష ఫీజు: రూ.1000/-

కోర్సు: పోస్ట్‌ బేసిక్‌ బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ నర్సింగ్‌ ప్రోగ్రామ్‌ 

సీట్లు: 620 

అర్హత: ఇంటర్‌తోపాటు మూడేళ్ల జీఎన్‌ఎం (జనరల్‌ నర్సింగ్‌ మిడ్‌వైఫరీ) డిప్లొమాను పూర్తి చేసి ఉండాలి. ఆర్‌ఎన్‌ఆర్‌ఎం (రిజిస్టర్డ్‌ నర్సెస్‌ అండ్‌ రిజిస్టర్డ్‌ మిడ్‌వైఫ్‌ సర్వీస్‌)లో రెండు - ఐదేళ్ల పని అనుభవం ఉండాలి. 

ప్రోగ్రాం వ్యవధి: మూడేళ్లు (గరిష్ఠకాలం - ఐదేళ్లు) 

ఫీజు: రూ.20,000 (సంవత్సరానికి) 

ప్రవేశ పరీక్ష: కంప్యూటర్‌ బేస్డ్‌ ఆన్‌లైన్‌ పరీక్ష. ఇందులో 120 మల్టిఫుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలుంటాయి. 

పరీక్ష సమయం: రెండున్నర గంటలు. 

ఎంపిక విధానం: మెరిట్‌ ఆధారంగా...

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.. 

చివరి తేదీ: ఏప్రిల్‌ 17.

పరీక్ష తేదీ: మే 8.

వెబ్‌సైట్‌: http://ignou.ac.in/
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ యూజీలో ప్రవేశానికి సీయూఈటీ

‣ చరిత్రపై ఎన్ని అపోహలో!

‣ భగ్గుమంటున్న ధరల ముప్పు

‣ తెల్లబంగారానికి యంత్ర సొబగు

‣ వినయం... విధేయం నేర్చుకుంటే విజయం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 11-04-2022


 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌