• facebook
  • whatsapp
  • telegram

మేనేజ్‌మెంట్‌ ప్రవేశాలకు మ్యాట్‌

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బిజినెస్‌ స్కూళ్లలో ఎంబీఏ, పీజీడీఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆల్‌ఇండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (మ్యాట్‌) ప్రకటన వెలువడింది.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ లేదా సంబంధిత డిగ్రీ (బీఏ/ బీఎస్సీ/  బీకాం/ బీ.టెక్‌) చివరి సంవత్సరం చదువుతున్నవారు అర్హులు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో...

పరీక్ష విధానం: ఆబ్జెక్టివ్‌ తరహాలో నిర్వహిస్తారు. పేపర్‌ బేస్డ్‌ టెస్ట్‌(పీబీటీ) లేదా కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌(సీబీటీ) లేదా ఇంటర్నెట్‌ బేస్డ్‌ టెస్ట్‌(ఐబీటీ). 

ఫీజు: ఒక పరీక్షకు రూ.1850, రెండు పరీక్షలు (పీబీటీ + సీబీటీ లేదా సీబీటీ + ఐబీటీ లేదా పీబీటీ + ఐబీటీ)కు అయితే రూ.2,975.

మొత్తం మార్కులు: 200

విభాగాలు: లాంగ్వేజ్‌ కాంప్రహెన్షన్, ఇంటలిజెన్స్‌ అండ్‌ క్రిటికల్‌ రీజనింగ్, మ్యాథమేటికల్‌ స్కిల్స్, డేటా ఎనాలిసిస్‌ అండ్‌ సఫిషియెన్సీ, ఇండియన్‌ అండ్‌ గ్లోబల్‌ ఎన్విరాన్‌మెంట్‌... ఇలా ఐదు సెక్షన్ల నుంచి 40 చొప్పున ప్రశ్నలడుగుతారు.

సమయం: మొత్తం రెండున్నర గంటలు (150 ని।।.లు).. సెక్షన్‌-1, 2- 30 నిమిషాల చొప్పున (60 ని।।.లు); సెక్షన్‌-3- 40 ని।।.లు; సెక్షన్‌-4- 35 ని।।.లు; సెక్షన్‌-5- 15 ని।।.లు.   

ముఖ్యమైన తేదీలు..

పీబీటీ-1, సీబీటీ-1

దరఖాస్తు చివరితేదీ: 2022,మే 9

అడ్మిట్ కార్డు: 2022, మే 11

పరీక్ష తేదీ: పీబీటీ- 2022, మే 15
 

పీబీటీ-2, సీబీటీ-2

దరఖాస్తు చివరితేదీ: 2022, మే 23

అడ్మిట్ కార్డు: 2022, మే 25

పరీక్ష తేదీ: పీబీటీ- 2022, మే 28
 

పరీక్ష ఫలితాలు: 2022, జూన్‌ రెండో వారంలో...

పరీక్ష కేంద్రాలు..

పీబీటీ-1: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం; పీబీటీ-2: హైదరాబాద్‌.

పీబీటీ-2: హైదరాబాద్, విశాఖపట్నం; సీబీటీ-2: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం.

వెబ్‌సైట్‌: https://mat.aima.in/may22/

ఏవైనా సందేహాలుంటే.. matibt@aima.in (for IBT), matpbt@aima.in (for PBT)
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పునశ్చరణతో పట్టు... మాక్‌ పరీక్షలతో ధీమా!

‣ ప్రయోజనాలే ప్రమాణం!

‣ వర్తమానం... పోటీ పరీక్షలకు ప్రాణం!

‣ చక్కగా నిద్రపోతే బాగా గుర్తుంటుంది!

‣ దక్షిణాసియా వర్సిటీలో పీజీ, పీహెచ్‌డీ

‣ వేగంగా చదివితేనే.. పాసయ్యేలా..!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 25-04-2022


 

ప్రవేశ పరీక్షలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌