వివిధ కొలత పద్ధతులు - వాటి ప్రమాణాలు
కొలత పద్ధతి పేరు |
పొడవు ప్రమాణం |
ద్రవ్యరాశి ప్రమాణం |
కాలం ప్రమాణం |
C.G.S. (Centimeter Gram Second) |
సెంటీమీటరు |
గ్రామ్ |
సెకను |
M.K.S. (Metre Kilogram Second) |
మీటరు |
కిలోగ్రామ్ |
సెకను |
F.P.S. (Foot Pound Second) |
అడుగు |
పౌండు |
సెకను |
పొడవు, ద్రవ్యరాశి, కాలం మూల ప్రమాణాలు, గుణిజాలు, ఉపగుణిజాలు
మితి |
మూల ప్రమాణం |
గుణిజాలు |
ఉప గుణిజాలు |
పొడవు |
మీటరు |
1 కి.మీ. = 1000 మీటర్లు |
1 సెం.మీ. = 10 మి.మీ. |
ద్రవ్యరాశి |
కిలోగ్రామ్ |
1 క్వింటా = 100 కిలోగ్రామ్లు |
1 గ్రామ్ = 1000 మి.గ్రా. |
కాలం |
సెకన్ |
1 నిమిషం = 60 సెకన్లు |