• facebook
  • whatsapp
  • telegram

మొక్కల్లో వచ్చే వివిధ వ్యాధులు

మొక్కల్లో శిలీంద్రాల వల్ల కలిగే వ్యాధులు

వ్యాధి వ్యాధి కారకం వ్యాధికి గురయ్యే మొక్కలు
వేరు, పాదం కుళ్లు ప్యుసేరియం మొనిలి ఫార్మే
ఓఫియోబోలస్ గ్రామినిస్
ఫైవరాటో ట్రైకమ్ అమ్నిలోరస్
పొగాకు
బఠానీ, చిక్కుడు
పత్తి, వంగ
ఎర్ర కుళ్లు కొల్లెటోట్రైకం పాల్కేటం చెరకు
కాండం కుళ్లు ఫైటోస్తొరా పామిఓరా
పిథియం అఫానిడెర్మేపమ్
రబ్బరు
బొప్పాయి
ఆకు కుళ్లు ఫైటోఫ్తోరా పారసైటికా తమలపాకు
కాయ కుళ్లు పిథియం బట్లెరి
పిథియం అఫానిడెర్మేటమ్
దోసకాయ, పుచ్చకాయ
బీరకాయ
మొగ్గ కుళ్లు ఫైటోఫ్తోరా పామిఓరా కొబ్బరి, తాటి, కోకో, పోక చెట్లు

కాటుక తెగుళ్లు

వ్యాధి వ్యాధి కారకం వ్యాధికి గురయ్యే మొక్కలు
i) కాటుక తెగులు స్పిషలోథీకా సోర్గై జొన్న
ii) ఆకు కాటుక తెగులు ఎంటైలోమా ఓరైజి వరి
iii) కొరడా కాటుక తెగులు యూస్టెలాగో ట్రిటిసి గోధుమ

ఆకుమచ్చ తెగుళ్లు

వ్యాధి వ్యాధి కారకం వ్యాధికి గురయ్యే మొక్కలు
i) టిక్కా తెగులు సార్కోస్పోరా అరాఖిడికోలా
లేదా సెర్కోస్పోరా పర్సోనేటా
వేరుశనగ
ii) అగ్గి తెగులు పైరిక్యులేరియా ఒరైజె వరి
పొలుసు తెగుళ్లు ఎల్వినో ఫాసెట్టి నిమ్మ
పుట్టవేరు తెగులు ప్లాస్మోడియో ఫోరాబ్రాసికే బ్రాసికా కుటుంబ మొక్కలు
నూగు తెగుళ్లు ప్లాస్మోపొరా విటికోలా
స్ల్కీరోస్పారా గ్రామినికోలా
ద్రాక్ష
సజ్జ

కుంకుడు తెగుళ్లు

వ్యాధి వ్యాధి కారకం వ్యాధికి గురయ్యే మొక్కలు
i) వైట్ రస్ట్ ఆల్బుగో కాండికా క్రూసిఫెరే మొక్కలు
ii) బ్లాక్ రస్ట్ పక్సీనియా గ్రామినిస్ గోధుమ
iii) ఎల్లో రస్ట్ పక్సీనియా స్త్టెఫార్మిస్ గోధుమ
iv) బ్రౌన్ రస్ట్ పక్సీనియా రీకాండిటా గోధుమ
బూడిద తెగుళ్లు ఎరిసైఫీ గ్రామినిస్ గోధుమ, బార్లి
బంకకారు తెగులు ఫైటోఫ్తోరా పామిఓరా నిమ్మ
విచెస్ బ్రూమ్ (పిశాచాల చీపురుకట్ట) ట్రాఫ్రినా సెరాసి చెర్రి
వడలు తెగులు లేదా నాళికా వాహిత మ్లానత ప్యుజేరియం ఆక్సిస్పోరం టమోట, పత్తి, అరటి
బఠానీ
వర్ట్ లేదా గాల్స్ లేదా ట్యూమర్స్ వ్యాధి సింఖైట్రియమ్ ఎండోబయాటికమ్ బంగాళ దుంప

ఇతర శిలీంద్ర వ్యాధులు

వ్యాధి వ్యాధి కారకం వ్యాధికి గురయ్యే మొక్కలు
i) లేట్ బ్త్లెట్ తెగులు ఫైటోఫ్తారా ఇన్‌పెస్టాన్స్ బంగాళదుంప
ii) ఎర్లీ బ్త్లెట్ తెగులు ఆల్టెర్నేరియా సొలాని బంగాళదుంప

మొక్కల్లో వైరస్ వల్ల కలిగే వ్యాధులు

వ్యాధి వ్యాధి కారకం వ్యాధికి గురయ్యేమొక్కలు
వలయాకార మచ్చల వ్యాధి రింగ్ స్పాట్ వైరస్ టమాట
లీఫ్ కర్ల్ (ఆకు ముడత) వ్యాధి లీఫ్‌ కర్ల్ వైరస్ టమాట
మైల్డ్ మొజాయిక్ వైరస్ X బంగాళదుంప
రూగోస్ మొజాయిక్ వైరస్ Y బంగాళదుంప
రోజెట్టా వ్యాధి మొజాయిక్ వైరస్ వేరుశనగ
కణజాల క్షయ తెగులు నెక్రోసిస్ వైరస్ వేరుశనగ
గిడస బారే వ్యాధి పీనట్ స్టంట్ వైరస్ వేరుశనగ
బంచీ టాప్ వ్యాధి బంచీ టాప్ వైరస్ అరటి
గుబురు కొన వ్యాధి బంచీ టాప్ వైరస్ అరటి
కాండం గాడి వ్యాధి స్టెమ్ గ్రూవింగ్ వైరస్ ఆపిల్
లిటిల్ లీప్ వ్యాధి లిటిల్ లీఫ్‌ వైరస్ పత్తి
మొజాయిక్ వ్యాధి వైరస్ - 1 చెరకు
ట్రిస్టీజా వ్యాధి ట్రిస్టీజా వైరస్ నిమ్మ
మొజాయిక్ వ్యాధి మొజాయిక్ వైరస్ నిమ్మ
ఎల్లోవీన్ కార్క్ వ్యాధి ఎల్లోవీన్ కార్క్ వైరస్ నిమ్మ
మొజాయిక్ వ్యాధి టీఎమ్‌వీ పొగాకు
వలయాకార మచ్చల వ్యాధి రింగ్ స్పాట్ వైరస్ పొగాకు
కణజాల క్షయ తెగులు నెక్రోసిస్ వైరస్ పొగాకు

మొక్కల్లో బ్యాక్టీరియల్ వల్ల కలిగే వ్యాధులు

వ్యాధి వ్యాధి కారకం వ్యాధికి గురయ్యేమొక్కలు
బ్త్లెట్ తెగులు (ఎండు తెగులు) జాంథోమోనాస్ ఒరైజే వరి
టుండు వ్యాధి కార్ని బ్యాక్టీరియం ట్రిటికై గోధుమ
ఆకు మచ్చ తెగులు (లీఫ్‌రాట్) సూడోమోనాస్ కంప్రెస్టిస్ మామిడి
గమ్మోసిస్ తెగులు జాంథోమోనాస్ వాస్కులోరం చెరకు
విల్ట్ తెగులు ఫైటో బ్యాక్టీరియం సొలనేసియారం పొగాకు
బ్లాక్ రాట్ జాంథోమోనాస్ కాంప్రెస్టిస్ క్యాబేజీ
క్రౌన్‌గాల్ వ్యాధి  ఆగ్రో బ్యాక్టీరియం బీట్‌రూట్
వ్రణాల తెగులు ఆగ్రో బ్యాక్టీరియం ట్యూమపేషియన్స్ ఆపిల్
క్రౌన్‌గాల్ వ్యాధి ఆగ్రో బ్యాక్టీరియం ట్యూమపేషియన్స్ ఆపిల్
విల్ట్ తెగులు సూడోమోనాస్ సోలనేసియారం బంగాళదుంప
సాఫ్ట్ రాట్ వ్యాధి సూడోమోనాస్ సొలనేసియారం బంగాళదుంప
గజ్జి తెగులు (సిట్రిస్ కాంకర్) జాంథోమోనాస్ సిట్రి నిమ్మ
మసికట్టే తెగులు జాంథోమోనాస్ మాల్వేసియారం పత్తి

మొక్కల్లో నెమటోడ్‌ల వల్ల కలిగే వ్యాధులు

వ్యాధి వ్యాధి కారకం వ్యాధికి గురయ్యే మొక్కలు
డీబాక్ వ్యాధి టైలెన్‌కులస్ సెమిపెనోట్రాస్, సిట్రస్  నెమటోడ్ నిమ్మ
వేరుముడి వ్యాధి రూట్‌నాట్ నెమటోడ్ కూరగాయలు
మోల్య వ్యాధి హెటిరోడెరా అవెనే గోధుమ, బార్లి

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.