• facebook
  • whatsapp
  • telegram

క్లోన్డ్ జంతువుల పేర్లు - జాతి పేర్లు - ఉత్పత్తి చేసిన సంస్థ/ దేశాలు

క్లోన్డ్ జంతువు పేరు

జాతి పేరు

ఉత్పత్తి చేసిన సంస్థ/ దేశం

కాపీ క్యాట్

పిల్లి

యూఎస్ఏ

పెంటగోనియా

ఆవు దూడలు

ఆర్జెంటినా

గుంపా, బ్రాండే

ఆవు దూడలు

చైనా

ఎన్విరో ఫిగ్

పంది

కెనడా

ఇన్‌ఫాజ్

ఒంటె

యూఏఈ

యాంగ్‌యాంగ్

మేక

చైనా

ఆల్ఫా, బీటా

దూడలు

బ్రెజిల్

రొయానా

గొర్రె

ఇరాన్

జియోజియో

చుంచెలుక

చైనా

గాట్

బుల్‌ఫైట్

స్పెయిన్

కార్ప్

చేప

చైనా

డాలి

గొర్రె

రోసెలిన్ సంస్థ (స్కాట్లాండ్)

ప్రొమేటి

గుర్రం

ఇటలీ

టెట్రా

కోతి

యూఎస్ఏ

మటిల్డా

గొర్రె

యూఎస్ఏ

స్వప్ని

కుక్క

దక్షిణ కొరియా

డ్యూయీ

జింక

-

ప్రిన్పెప్

పంది

యూఎస్ఏ

ఇదాహో జెమ్

కంచర గాడిద

ఇదాహో యూనివర్సిటీ, యూఎస్ఏ

హుబావో

లేగదూడ

-

పంపా

ఆవుదూడ

-

కమిటకఫకూ

రీక్లోనింగ్ కోడె దూడ

-

తాబౌలి, బాబాగన్

ఆడ పిల్లులు

-

సన్‌వుల్ఫ్

తోడేళ్లు

దక్షిణ కొరియా

హన్నా

మేక

ఇరాన్

సంరూప, గరిమ

పెయ్యదూడలు

భార‌త్ (నేషనల్ డెయిరీ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్)

ఎన్.టి-20

కుందేలు

నేషనల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ రిసెర్చ్, పోలెండ్

మాషా

ఎలుక

రష్యా


* డాలి అనే గొర్రె పిల్ల మొదటి క్లోన్డ్ జంతువు. దీన్ని 1996లో సృష్టించారు.
* మొదటి క్లోన్డ్ చేప కార్ప్.
* మొదటి క్లోన్డ్ గుర్రం ప్రొమేటి.
* మొదటి క్లోన్డ్ ఒంటె ఇన్‌ఫాజ్ 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.