• facebook
  • whatsapp
  • telegram

కార్బోహైడ్రేట్లు - రకాలు

గ్లూకోజ్ 

* ఇది సరళమైన కార్బోహైడ్రేట్

* ప్రతి 100 మి.లీ. రక్తంలో 100 మి.గ్రా. గ్లూకోజ్ ఉంటుంది.ఒకవేళ ఈ స్థాయి దాటితే మధుమేహ వ్యాధి వస్తుంది.

ఫ్రక్టోజ్

* ఇది పండ్లలో దొరుకుతుంది.

* దీన్ని 'ఫ్రూట్ షుగర్' అంటారు.
 

లాక్టోజ్

* ఇది పాలలో దొరుకుతుంది.

* దీన్ని 'మిల్క్ షుగర్' అంటారు.

* లాక్టోజ్ రుచికి చప్పగా ఉండటం వల్ల పాలల్లో చక్కెర కలుపుకుని తాగుతారు.
 

సుక్రోజ్

* ఇది సాధారణ చెరకులో దొరుకుతుంది.

* దీన్ని 'కేన్ షుగర్' అంటారు.

స్టార్చ్

* ఇది మొక్కల్లో ఉంటుంది.

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.