• facebook
  • whatsapp
  • telegram

పరికరాలు - ఉపయోగాలు

పరికరం

ఉపయోగం

* లాక్టోమీటర్

-

పాల సాంద్రతను కనుక్కోవడానికి

* మానోమీటర్

-

వాయువుల పీడనాన్ని కొలవడానికి

* రేడియోమీటర్

-

అణుధార్మికతను కొలవడానికి

* పాథోమీటర్

-

సముద్రాల లోతును కొలవడానికి

* స్పిగ్మోమీటర్ (స్పిగ్మోమానోమీటర్)

-

రక్తపీడనాన్ని కొలవడానికి

* క్రోనోమీటర్

-

సముద్రంలో నౌక ఏ రేఖాంశం మీద ఉందో తెలుసుకోవడానికి

* పైరోమీటర్

-

ఎక్కువ ఉష్ణోగ్రతల్ని కొలవడానికి

* బారోమీటర్

-

వాతావరణ పీడనాన్ని కొలవడానికి

* రైన్‌గేజ్

-

వర్షపాతాన్ని నమోదు చేయడానికి

* ఆడియో మీటర్

-

శబ్దతీవ్రతను కొలవడానికి

* అమ్మీటర్

-

విద్యుత్ ప్రవాహ బలాన్ని కొలవడానికి

* క్రెస్కోగ్రాఫ్

-

మొక్కల పెరుగుదలను కొలవడానికి

* టైడ్‌గేజ్

-

సముద్ర మట్టాన్ని కొలవడానికి

* హైడ్రోఫోన్

-

జల ఉపరితలం కింద శబ్దవేగాన్ని కొలవడానికి

* పెరిస్కోప్

-

జలాంతర్గామిలో ఉన్న నావికులు సముద్ర ఉపరితలంపై ఉన్న వస్తువులను చూడటానికి

* ఎనిమో మీటర్

-

గాలి వీచే దిశను తెలుసుకుని వేగాన్ని కొలవడానికి

* సిస్మోగ్రాఫ్

-

భూకంప తీవ్రతను కొలవడానికి

* శకారీ మీటర్

-

ఒక ద్రావణంలో చక్కెర శాతాన్ని తెలుసుకోవడానికి

* రాడార్

-

విమానాల రాకపోకలను పసిగట్టడానికి

* ఎలక్ట్రో ఎన్‌సెఫలోగ్రాఫ్

-

మెదడులోని తరంగాలను రికార్డు చేయడానికి

* మాగ్నటోమీటర్

-

అయస్కాంత క్షేత్రాలను, భ్రామకాలను పోల్చడానికి

* అల్టీమీటర్

-

విమానాలు ప్రయాణించే ఎత్తును కనుక్కోవడానికి

* స్పెక్ట్రో మీటర్

-

వక్రీభవన గుణకాలను కొలవడానికి

* రిఫ్రాక్టో మీటర్

-

ఒక పదార్థపు వక్రీభవన గుణకాన్ని కనుక్కోవడానికి

* శాలినోమీటర్

-

ఉప్పు ద్రావణాల సాంద్రతను కనుక్కోవడానికి

* హైడ్రోమీటర్

-

ద్రవాల విశిష్ట సాంద్రతను కనుక్కోవడానికి

* ఓడోమీటర్

-

మోటార్ వాహనాల వేగాన్ని కనుక్కోవడానికి

* స్ట్రోబోస్కోప్

-

వేగంగా చలించే వస్తువులు ఆగి ఉన్నట్లు చూడటానికి

* ప్లానీ మీటర్

-

చదునుగా ఉండే ప్రదేశాల ఉపరితల వైశాల్యాన్ని కొలవడానికి

* సెక్ట్సెంట్

-

సూర్యుడు లాంటి సుదూర ఖగోళ పదార్థాల ఎత్తును కొలవడానికి

* ఎస్కలేటర్

-

భవనాల్లో మనుషులను పైకి లేదా కిందకి చేర్చే మెట్లు

* ఎండోస్కోప్

-

శరీరంలోని అంతర్గత భాగాలను పరీక్షించడం

* టెలీ మీటర్

-

దూరాన జరుగుతున్న భౌతిక సంఘటనలను నమోదు చేయడానికి

* హైగ్రోమీటర్

-

వాతావరణంలో నీటి ఆవిరిని కొలవడానికి

* సిక్స్ థర్మామీటర్

-

అత్యల్ప, అత్యధిక ఉష్ణోగ్రతలను కొలవడానికి

* డైనమో

-

యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చడానికి

* క్రయోమీటర్

-

అత్యల్ప ఉష్ణోగ్రతలను కొలవడానికి

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.