ముఖ్యమైన గుర్తులు - సూచించే అంశాలు
గుర్తు |
సూచించే అంశం |
||
* చక్రం |
- |
అభివృద్ధి |
|
* గుర్రం |
- |
వేగం |
|
* ఎర్ర త్రికోణం |
- |
కుటుంబ నియంత్రణ |
|
* రెడ్లైట్ |
- |
ఆగుము (ట్రాఫిక్ గుర్తు), అపాయం, అత్యవసర పరిస్థితి |
|
* మహారాజా |
- |
ఎయిర్ ఇండియా |
|
* తెల్లపావురం/ ఆలివ్ కొమ్మ |
- |
శాంతి |
|
* తిరగేసిన జెండా |
- |
సంక్షోభం |
|
* కళ్లకు గంతలు |
- |
నిరసన |
|
* భుజానికి నల్లబ్యాడ్జి |
- |
సంతాపం |
|
* తామర పువ్వు |
- |
సంస్కృతి, నాగరికత |
|
* గ్రీన్లైట్ |
- |
వెళ్లుము (ట్రాఫిక్ గుర్తు), లైన్ క్లియర్ |
|
* ఎర్ర శిలువ |
- |
వైద్య సేవలు |
|
* ఎల్లోలైట్ |
- |
వెళ్లడానికి సిద్ధమవ్వమని |
|
* ఎద్దు |
- |
స్థిరత్వం |
|
* రెండు ఎముకల మధ్య కపాలం |
- |
అపాయం |
|
* చేతిలో త్రాసు, కళ్లకు గంతలు గల స్త్రీ ప్రతిమ |
- |
న్యాయం |
|
* పసుపు జెండా |
- |
ఓడల్లో అంటువ్యాధులు గల ప్రయాణికులు ఉన్నారని తెలియజేయడం |