• facebook
  • whatsapp
  • telegram

రకరకాల అధ్యయన శాస్త్రాలు

అధ్యయన అంశం

అధ్యయన అంశం పేరు

* జైళ్లు, నేరగాళ్లతో ఎలా మెలగటం

-

పినాలజీ

* పండ్ల తోటల పెంపకం

-

పామాలజీ

* విత్తనాలు

-

కార్పోలజీ

* పక్షులు

-

ఆర్నిథాలజీ

* ప్రాచీన శాసనాలు

-

ఎపిగ్రఫీ

* జీవుల ఆయుఃప్రమాణం

-

క్రోనో బయాలజీ

* మట్టితో చేసిన పింగాణి వంటి వస్తువులు

-

సెరామిక్స్

* విష పదార్థాలు

-

టాక్సికాలజీ

* పిండాభివృద్ధి

-

ఎంబ్రియాలజీ

* కన్ను, దానికి వచ్చే వ్యాధులు

-

ఆఫ్తాల్మామాలజీ

* నేరం, నేరస్తులు

-

క్రిమినాలజీ

* భూమి సహాయం లేకుండా మొక్కల పెంపకం

-

హైడ్రోఫోనిక్స్

* ఆల్గేలు

-

ఫైకాలజీ

* రహస్య సంకేతాలతో రాసిన చేతిరాతలు

-

క్రిప్టోగ్రఫ్రీ

* నదులు

-

పొటామాలజీ

* శిలల స్వభావం

-

లిథోలజీ

* అత్యల్ప ఉష్ణోగ్రతల ఉత్పత్తి, నియంత్రణ

-

క్రయోజెనిక్స్

* వివిధ మతాలు

-

థియోలజీ

* జాతుల ఆవిర్భావం, పరిణామం

-

ఎథ్నాలజీ

* స్టాంపుల సేకరణ

-

ఫిలాటెలి

* జనాభా లక్షణాలు

-

డెమోగ్రఫి

* జీవ రసాయన సంఘటనలు

-

బయోకెమిస్ట్రి

* ప్రాచీన గ్రంథాలు, శాసనాల్లోని లిపి

-

పాలిగ్రఫి

* మేలు రకమైన సంకర జాతుల ఉత్పత్తులు

-

యుజెనిక్స్

* చంద్రుడు పుట్టుక, స్వభావం, కదలికలు

-

సెలినాలజీ

* నిద్ర

-

హెప్నాలజీ

* శరీరంలో రోగ నిరోధక శక్తి

-

ఇమ్యునాలజీ

* మెదడులో ఉన్న ఎముకలు

-

క్రానియోలజీ

* ఎక్స్‌రే కిరణాలు, రేడియోధార్మికత

-

రేడియోలజీ

* మూత్రపిండాలు, వాటికి వచ్చే వ్యాధులు

-

నెఫ్రాలజీ

* అంతరిక్షంలో గ్రహాలు (ఖగోళం)

-

ఆస్ట్రానమి

* జుట్టు, కపాలంపై ఉన్న చర్మం

-

ట్రైకాలజీ

* మానవ పరిణామ క్రమాలు (భౌతిక, సాంస్కృతిక)

-

ఆంత్రోపాలజీ

* స్త్రీలకు చెందిన వ్యాధులు

-

గైనకాలజీ

* భూమి పుట్టుక, స్వభావం, దాని ధర్మాలు

-

పెడాలజీ

* కాలేయం, దానికి సంబంధించిన వ్యాధులు

-

హెపటాలజీ

* చల్లదనాన్ని కలిగింపచేసే వైద్య పద్ధతి

-

క్రయోథెరపి

* వాస్తు

-

ఆస్ట్రాలజీ

* కీటకాలు

-

ఎంటమాలజీ

* విశ్వం యొక్క మూలం, స్వభావం (చరిత్ర)

-

కాస్మోలజీ

* జన్యుశాస్త్ర పరిజ్ఞానంతో మానవ పుట్టుపూర్వోత్తరాలు

-

యునిక్స్

* కణాలు

-

సైటాలజీ

* జంతువులు

-

జువాలజీ

* దంతాలకు వచ్చే వ్యాధులు

-

ఓడెంటాలజీ

* పని, పని చేసే పరిస్థితులు

-

ఎర్గొనొమిక్స్

* విమానాలు

-

ఎరోనాటిక్స్

* భూమి అంతర్భాగ నిర్మాణం

-

జియోలజీ

* వాతావరణం

-

మెటియారాలజీ

* చెట్లు

-

డాండ్రోలజీ

* జన్యువులు

-

జెనెటిక్స్

* వైరస్‌లు

-

వైరాలజీ

* బ్యాక్టీరియా

-

బ్యాక్టీరియాలజీ

* జంతువులు, మానవుల స్వభావం

-

సైకాలజీ

* భూకంపాలు

-

సిస్మోలజీ

* పర్వతాలు

-

ఓరాలజీ

* సమాజం

-

సోషియాలజీ

* బోధనా పద్ధతులు

-

పెడగాగి

* షెల్స్

-

కాంకోలజీ

* ఎముకలు

-

ఆర్థోపెడిక్స్

* చేపలు

-

ఇక్తియాలజీ

* జంతువుల వైఖరి

-

ఎథోలజీ

* లోహాల శాస్త్ర, సాంకేతికత

-

మెటలర్జి

* రాసిన రికార్డులు

-

ఫిలాలజీ

* వృక్షాలు, జంతువుల చుట్టూ వుండే పరిసరాలతో గల సంబంధం

-

ఎకాలజీ

* నిఘంటువులు

-

లెక్సికోగ్రఫి

* గర్భధారణ, ప్రసవం

-

అబ్‌స్టేట్రిక్స్

* తూనికలు, కొలతలు

-

మెట్రోలజీ

* కాంతి, దాని ధర్మాలు

-

ఆప్టిక్స్

* ఎముకలు

-

ఓస్టియోలజీ

* కణతులు

-

అంకాలజీ

* నరాలు

-

న్యూరాలజీ

* వృద్ధాప్యం, వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులు

-

జెరంటాలజీ

* ధ్వని

-

అకౌస్టిక్స్

* గుండె, దానికి వచ్చే వ్యాధులు

-

కార్డియాలజీ

* వర్షపాతం

-

హైటోలజీ

* పని, పనిచేసే పరిస్థితులు

-

ఎర్గొనొమిక్స్

* మొక్కలు, జంతువులు, మానవ దేహ నిర్మితి

-

అనాటమి

* కాలం

-

హొరాలజీ

* భూగర్భ జలం

-

హైడ్రాలజీ

* తవ్వకాల ద్వారా చారిత్రక ఆధారాలు

-

ఆర్కియాలజీ

* కాలేయం, దాని విధులు, నిర్మాణం

-

హెప్తాలజీ

* నాణేలు

-

న్యూమిస్‌మ్యాటిక్స్

* రక్తం, దానికి సంబంధించిన వ్యాధులు

-

హెమటాలజీ

* కణజాలాలు (టిష్యూలు)

-

హిస్టాలజీ

* పదాల పుట్టుక, పూర్వోత్తరాలు

-

ఎటిమాలజీ

* వేలిముద్రలు

-

డాక్టిలోలజీ

* గుహలు

-

స్పెలియాలజీ

* భాషా ఉచ్ఛారణ

-

ఫొనెటిక్స్

* చారిత్రక వరుస క్రమాలు

-

క్రొనాలజీ

* ఫంగస్, శిలీంధ్ర వ్యాధులు

-

మైకాలజీ

* మానవ అందం

-

కాలోలజీ

* నీటి క్షీరదాలు

-

సిటోలజీ

* వ్యాధులు

-

పాథాలజీ

* సంఖ్యలు

-

న్యూమరాలజీ

* మొక్కలు

-

బోటనీ

* గడ్డి

-

అగ్రోస్టాలజీ

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.