• facebook
  • whatsapp
  • telegram

ఇంధన వాయువులు - ఉపయోగాలు

ఇంధన వాయువు  సంఘటనం  ఉపయోగం
L.P.G.
(Liquid Petrolium Gas) 
n - బ్యూటేన్, ఐసో బ్యూటేన్ ప్రొపేన్, ప్రొపిలీన్ గృహ ఇంధనం
గోబర్ గ్యాస్  మీథేన్, కార్బన్ డై ఆక్సైడ్, N2, H2  గృహ ఇంధనం
కోల్ గ్యాస్ హైడ్రోజన్, మీథేన్, కార్బన్ డై ఆక్సైడ్   గృహ ఇంధనం, పారిశ్రామిక ఇంధనం, లోహ సంగ్రహణలో క్షయకరణి
సహజ వాయువు    మీథేన్, ఈథేన్ గృహ ఇంధన, పారిశ్రామిక ఇంధనం, కార్బన్ సమ్మేళనాల తయారీ
ఎసిటిలీన్ గ్యాస్  ఎసిటిలీన్     ఆక్సీ ఎ1సిటిలీన్ జ్వాల ద్వారా వెల్డింగ్, ఆల్కహాల్ తయారీ
ప్రొడ్యూసర్ గ్యాస్  నైట్రోజన్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డై ఆక్సెడ్ స్టీల్, గాజు పరిశ్రమలు, గ్యాస్ ఇంజిన్లలో ఇంధనం
సెమీ వాటర్ గ్యాస్ నైట్రోజన్, హైడ్రోజన్, మీథేన్, కార్బన్ మోనాక్సైడ్ స్టీలు పరిశ్రమలో ఇంధనం
కార్బొరేటెడ్ వాటర్ గ్యాస్  నైట్రోజన్, హైడ్రోజన్, హైడ్రోకార్బన్లు, కార్బన్‌మోనాక్సైడ్  పారిశ్రామిక ఇంధనం
వాటర్ గ్యాస్  నైట్రోజన్, హైడ్రోజన్, కార్బన్ డై ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ పారిశ్రామిక ఇంధనం, అమ్మోనియా తయారీ
ఆయిల్ గ్యాస్ మీథేన్, నీరు, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డై ఆక్సైడ్ పరిశ్రమలు, ప్రయోగశాలల్లో ఇంధన

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.