జాతీయ దినోత్సవాలు
జనవరి
తేది | ప్రత్యేకత | |
* 1 |
- |
సైనిక వైద్య విభాగ స్థాపక దినోత్సవం |
* 9 |
- |
ప్రవాస భారతీయుల దినోత్సవం |
* 12 |
- |
జాతీయ యువజన దినోత్సవం (స్వామి వివేకానంద జయంతి) |
* 15 |
- |
సైనిక దినోత్సవం, ఏసియాటిక్ సొసైటీ స్థాపక దినోత్సవం |
* 17 |
- |
ఎలక్షన్ కమిషన్ స్థాపక దినోత్సవం |
* 23 |
- |
దేశ్‌ప్రేమ్ దివస్ (నేతాజి సుభాష్ చంద్రబోస్ జయంతి) |
* 24 |
- |
జాతీయ బాలికల దినోత్సవం |
* 25 |
- |
నేషనల్ ఓటర్స్ డే, భారత పర్యాటక దినోత్సవం |
* 26 |
- |
గణతంత్ర దినోత్సవం |
* 27 |
- |
లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి |
* 28 |
- |
లాలా లజపతిరాయ్ జయంతి |
* 29 |
- |
వార్తాపత్రిక దినోత్సవం |
* 30 |
- |
అమర వీరుల సంస్మరణ దినోత్సవం, మహాత్మాగాంధీ వర్ధంతి, కుష్టు వ్యాధి నివారణ దినోత్సవం |
ఫిబ్రవరి
తేది | ప్రత్యేకత | |
* 1 |
- |
కోస్ట్‌గార్డ్ దినోత్సవం |
* 12 |
- |
గులాబీల దినోత్సవం, భారత పర్యాటకాభివృద్ధి సంస్థ ఉత్పాదక దినోత్సవం |
* 24 |
- |
సెంట్రల్ ఎక్సైజ్ దినోత్సవం |
* 27 |
- |
మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ వర్ధంతి |
* 28 |
- |
జాతీయ సైన్స్ దినోత్సవం (సి.వి. రామన్ ఎఫెక్ట్‌ను కనుగొన్న రోజు) |
మార్చి
తేది | ప్రత్యేకత | |
* 3 |
- |
జాతీయ రక్షణ దినోత్సవం |
* 4 |
- |
జాతీయ భద్రతా దినోత్సవం, భారత పురావస్తు దినోత్సవం |
* 12 |
- |
కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాల దినోత్సవం |
* 16 |
- |
జాతీయ టీకాల దినోత్సవం |
* 23 |
- |
షహీద్ దివస్ (భగత్‌సింగ్ వర్ధంతి) |
* 28 |
- |
నేషనల్ షిప్పింగ్ డే |
ఏప్రిల్
తేది | ప్రత్యేకత | |
* 5 |
- |
జాతీయ నౌకాదళ దినోత్సవం, సమతా దివస్ (బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి) |
* 10 - 16 |
- |
రైల్వేల వారోత్సవాలు |
* 11 |
- |
మహాత్మా జ్యోతీరావు పూలే జయంతి, జాతీయ జననీ సురక్ష దినం |
* 13 |
- |
ఖల్సా స్థాపక దినోత్సవం |
* 14 |
- |
అంబేడ్కర్ జయంతి |
* 21 |
- |
జాతీయ సివిల్ సర్వీసుల దినోత్సవం |
* 24 |
- |
పంచాయతీరాజ్ దివస్ |
మే
తేది | ప్రత్యేకత | |
* 9 |
- |
రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి |
* 11 |
- |
జాతీయ వైజ్ఞానిక దినోత్సవం, (పోఖ్రాన్లో తొలి అణుపరీక్ష జరిపిన రోజు) |
* 13 |
- |
జాతీయ సంఘీభావ దినోత్సవం |
* 16 |
- |
రాష్ట్రీయ గౌరవ్ దివస్ |
* 21 |
- |
ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం (రాజీవ్‌గాంధీ వర్ధంతి) |
జూన్
తేది | ప్రత్యేకత | |
* 29 |
- |
జాతీయ గణాంక దినోత్సవం (పి.సి. మహలనోబిస్ జయంతి) |
జులై
* 22 |
- |
జాతీయ జెండా దత్తత స్వీకరణ దినోత్సవం |
* 26 |
- |
కార్గిల్ విజయ్ దివస్ |
ఆగస్టు
తేది | ప్రత్యేకత | |
* 9 |
- |
క్విట్ ఇండియా దినోత్సవం |
* 15 |
- |
భారత స్వాతంత్య్ర దినోత్సవం |
* 20 |
- |
సద్భావనా దివస్ (రాజీవ్‌గాంధీ జయంతి) |
* 24 |
- |
సంస్కృత దినోత్సవం |
* 29 |
- |
క్రీడా దినోత్సవం (హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్ జయంతి) |
సెప్టెంబర్
తేది | ప్రత్యేకత | |
* 5 |
- |
జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం (సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి) |
* 14 |
- |
హిందీ దినోత్సవం |
అక్టోబరు
తేది | ప్రత్యేకత | |
* 1 |
- |
జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం |
* 2 |
- |
గాంధీ జయంతి |
* 8 |
- |
ఇండియా వైమానిక దళ దినోత్సవం |
* 10 |
- |
జాతీయ తపాలా దినోత్సవం |
* 20 |
- |
జాతీయ ఐక్యతా దినోత్సవం |
* 21 |
- |
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం |
* 27 |
- |
జాతీయ పోలీసుల దినోత్సవం |
* 31 |
- |
ఇందిరాగాంధీ వర్ధంతి |
నవంబర్
తేది | ప్రత్యేకత | |
* 9 |
- |
న్యాయ సేవల దినోత్సవం |
* 11 |
- |
జాతీయ విద్యా దినోత్సవం (మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి) |
* 12 |
- |
జాతీయ పబ్లిక్ ట్రాన్స్మిషన్ డే |
* 14 |
- |
బాలల దినోత్సవం (నెహ్రూ జన్మదినం), గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం |
* 18 |
- |
సాపర్స్ దినోత్సవం |
* 19 |
- |
పౌరుల దినోత్సవం, జాతీయ సమైక్యతా దినోత్సవం (ఇందిరాగాంధీ జయంతి) |
* 21 |
- |
జాతీయ మత్స్య పరిశ్రమ దినోత్సవం |
* 25 |
- |
నేషనల్ క్యాడెట్ కాప్స్ (విదిది) దినోత్సవం |
* 26 |
- |
న్యాయ దినోత్సవం |
డిసెంబర్
తేది | ప్రత్యేకత | |
* 3 |
- |
భోపాల్ దుర్ఘటన దినం |
* 4 |
- |
నౌకాదళ దినోత్సవం |
* 7 |
- |
సాయుధ దళాల పతాక దినోత్సవం |
* 14 |
- |
జాతీయ శక్తి పరిరక్షణ దినోత్సవం |
* 16 |
- |
విజయ్ దివస్ |
* 18 |
- |
జాతీయ అల్ప సంఖ్యాక వర్గాల హక్కుల దినోత్సవం |
* 22 |
- |
పతాక దినోత్సవం |
* 23 |
- |
కిసాన్ దివస్ (చరణ్‌సింగ్ జయంతి) |
* 24 |
- |
జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం |
* 28 |
- |
జాతీయ వినియోగదారుల దినోత్సవం |