• facebook
  • whatsapp
  • telegram

గాలి కాలుష్యానికి ఆధారాలు, కాలుష్య పదార్థాలు, ప్రభావాలు

ఆధారం

కాలుష్య పదార్థాలు

ప్రభావాలు

గృహాలు

కార్బన్‌డైఆక్సైడ్

(i) ఊపిరిని పీల్చడంలో బాధ
(ii) భూమి ఉష్ణోగ్రత పెరగడం
(iii) వాతావరణ మార్పులకు దారితీయడం

అణు పరీక్షలు

స్ట్రాన్షియం 90

(i) క్యాన్సర్ వ్యాధి
 (ii) జంతువృక్షాలకు హాని

శబ్ద కాలుష్యం

శ్రవణ అవధిని మించిన ధ్వనులు

(i) చెవుడు
(ii) కేంద్రనాడీ మండలి వైఫల్యం
(iii) మానసిక వైఫల్యం

ఏరోప్లేన్స్, జెట్‌ప్లేన్స్

కార్బన్ సంయోగ పదార్థాలు, ఫ్లోరో కార్బన్‌లు

(i) ఓజోన్ పొరను నష్టపరచడం
(ii) శ్వాస కోశ బాధలు
(iii) కంటి వ్యాధులు
(iv) చర్మ వ్యాధులు
(v) జీర్ణ కోశ వ్యాధులు

ఫ్రిజ్, కూలర్, ఏసీ

ఫ్లోరోక్లోరో కార్బన్స్

ఓజోన్ పొరకు రంధ్రాలు చేస్తాయి.

ఇంధనాలు మండుట

కార్బన్‌డైఆక్సైడ్, సల్ఫర్‌డైఆక్సైడ్

(i) బద్దకం (ii) తలనొప్పి
(iii) మానసిక బాధలు
(iv) మరణం (v) విషపూరితం

పరిశ్రమలు

సల్ఫర్‌డైఆక్సైడ్, నైట్రిక్ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, జింక్, క్రోమియం, నికెల్, సీసపు అణువులు కలిగిన పొగలు

(i) చర్మవ్యాధులు
(ii) శ్వాస కోశ వ్యాధులు
(iii) ఉబ్బసం (iv) అలర్జీ

రవాణా

కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్‌డై ఆక్సైడ్

(i) మానవులకు జంతువులకు ఊపిరి ఆడకపోవడం
(ii) ఆకుల్లో పత్రహరితం లోపించడం
(iii) మొక్కల పెరుగుదల ఆగిపోవడం

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.