• facebook
  • whatsapp
  • telegram

ప్రపంచంలోని ప్రధాన సరస్సులు

ప్రధాన సరస్సు

దేశం

* సుపీరియర్

-

అమెరికా, కెనడా (ప్రపంచంలోని అతిపెద్ద మంచినీటి సరస్సు)

* కాస్పియన్

-

రష్యా, ఇరాన్ (ప్రపంచంలోని అతిపెద్ద ఉప్పునీటి సరస్సు)

* బైకాల్

-

రష్యా (ప్రపంచంలోనే అతి లోతైన సరస్సు)

* టిటికాకా

-

బొలివియా, పెరూ (ప్రపంచంలో అతి ఎత్తయిన మంచినీటి సరస్సు)

* ఆరల్

-

రష్యా

* విక్టోరియా

-

ఉగాండా, టాంజానియా

* ఒంటారియో

-

అమెరికా, కెనడా

* మిచిగాన్

-

అమెరికా

* నెట్టిలింగ్

-

కెనడా

* గ్రేట్ బేర్

-

కెనడా

* ఓనేగా

-

రష్యా

* న్యాసా

-

మాలావి, మొజాంబిక్, టాంజానియా

* టోరెన్స్

-

దక్షిణ ఆస్ట్రేలియా

* టాంగన్యీకా

-

టాంజానియా, జైర్

* చాద్

-

చాద్

* వోల్టా

-

ఘనా

* మలావి

-

ఆఫ్రికా

* హ్యురాన్

-

అమెరికా

* బల్ కాష్

-

కజకిస్థాన్

* ఇరి

-

అమెరికా

* కరీబా

-

జింబాబ్వే

* మరకైబో

-

వెనిజులా

* గ్రేట్ సాల్ట్

-

అమెరికా

* తానా

-

ఇథియోపియా

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.